Hin

జీవన విలువలు

జీవన విలువలు

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ కోర్సులు ఎక్కువగా కేంద్రాలలో వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహాలలో నిర్వహించబడుతుంది. దీని వ్యవధి

జీవన విలువలు

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి దేవతలుగా  కాకుండా మానవులుగా పిలవడం ప్రారంభించకున్నారు. అప్పటినుండి ఒకే నిరాకారుడిని , స్వర్గంలో

జీవన విలువలు

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది – సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. అందులో మనందరికీ విభిన్న జన్మలు ఉంటాయి.

జీవన విలువలు

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు మార్గనిర్దేశం చేస్తుంది. భగవంతుడు ఉన్నతోన్నతమైన ఆత్మ మరియు ఆధ్యాత్మిక తండ్రి

జీవన విలువలు

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యానంతో  మన జీవితాలు అందంగా, ఆనందంగా మారాయి. భగవంతుడు ప్రపంచ పరివర్తన కార్యాన్ని

జీవన విలువలు

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన నుండి అనుభూతి చెందే మంచితనం యొక్క సకారాత్మక వైబ్రేషన్.  మనం మంచితనపు వైబ్రేషన్లను

జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు చెప్పేది వినడం చాలా ముఖ్యం. బాగా వినడం ద్వారా, మనం వ్యక్తుల ఉద్దేశాలను

జీవన విలువలు

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 3)

ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో భగవంతుడు మనకు ఎలా సహాయం చేస్తారు?   కొందరు భగవంతుడు నాకు ఈ సమస్యలను ఎందుకు ఇచ్చాడు? వారు కేవలం ఒక ప్రేక్షకుడిలా మాత్రమే ఉండి, దాన్ని పరిష్కరించడానికి నాకు ఎందుకు సహాయం చేయడం లేదు? అని అడుగుతారు.  భగవంతుడు మన పరమ పిత

జీవన విలువలు

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?   మన జీవితంలో పరిస్థితులు తరచుగా మరియు కొన్నిసార్లు అకస్మాత్తుగా తలెత్తుతాయి. జీవితం మనకు ప్రతికూల ఆశ్చర్యాలను తెస్తుంది. సానుకూలంగా ఉండటం అంటే మన జీవితంలో ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉంటుందని కాదు. జీవిత సంఘటనలను మనం నియంత్రించలేనప్పటికీ, వాటికి

జీవన విలువలు

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

మన మనస్సు యొక్క దృక్పథం సానుకూలంగా ఉందా? మన చుట్టూ చూస్తే, కొందరు తమ జీవితంలో లోపాల మధ్య ఆనందాన్ని కనుగొంటారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండటానికి ఏదో ఒకదాన్ని కనుగొంటారు. మరోవైపు, పరిపూర్ణంగా ఉన్న పరిస్థితులలో కూడా కొద్దిమంది లోపాలను మాత్రమే కనుగొంటారు. ఏ సందర్భంలోనైనా

జీవన విలువలు

గౌరవం మరియు ఆదరణ – ఈ రెండూ వేరా?

అందరూ అనుకున్నట్టుగా కాకుండా, గౌరవం మరియు ఆదరణ భిన్నమైనవి. ఆదరణ అనేది వ్యక్తుల పాత్రలు, హోదా వలన ఇవ్వబడిన మర్యాద యొక్క బాహ్య చిహ్నం. గౌరవం అనేది అంతర్గతమైనది, ఆ వ్యక్తి ఔన్నత్యాన్ని బట్టి వచ్చే భావన మరియు వైబ్రేషన్. ఆదరణ మారవచ్చు, కానీ గౌరవం అందరికీ సమానంగా

జీవన విలువలు

కృతజ్ఞతతో కూడిన డైరీ రాయడం

మనమందరం మన జీవితంలో అనేక అందమైన ప్రాప్తులతో ఆశీర్వదించబడ్డాము. ఈ ప్రాప్తులను పొందినందుకు మనం సంతోషిస్తూ విశ్వానికి మరియు మన చుట్టూ ఉన్న అందరికీ వారు మనల్ని ఆశీర్వదించినందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాము. మనం భగవంతునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే వారిని స్మరించుకోవడం ఈ ప్రాప్తులను

జీవన విలువలు

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 ఉపాయాలు (పార్ట్ 3)

నేనే కరెక్ట్ అనే భావాన్ని విడిచిపెట్టండి – కోపంతో నిండిన సంబంధాలకు అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి, నేను సరైనవాడిని, అవతలి వ్యక్తి తప్పు అనే అహంభావం. అహంకారం ఎంత ఎక్కువగా ఉంటే, కోపం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. చాలా తరచుగా కుటుంబంలో లేదా కార్యాలయంలో చాలా

జీవన విలువలు

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 ఉపాయాలు (పార్ట్ 2)

నేను అనంతమైన శాంతి మరియు ప్రేమకు మూలం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి – మనమందరం శాంతి మరియు ప్రేమకు మంచి వనరులం. వీటిని మనం సదా అనుభవం చేసుకుంటూ ఇతరులతో పంచుకోవచ్చు. అలాగే, శాంతి, ప్రేమ ఉన్న చోట, వివిధ రకాల వ్యక్తులు మరియు పరిస్థితులను సహించే శక్తి

జీవన విలువలు

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 ఉపాయాలు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు కోపం అనే సాధారణ మరియు సులభమైన ప్రతిస్పందనను ఎంచుకునే పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతున్నాము. ఒకసారి ఒక వైద్యుడు తన క్లినిక్ లో ఒక రోగిని కలిసినప్పుడు, “మీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తుంది?” అని అడిగారు. అప్పుడు, నేను ఎన్నడూ

జీవన విలువలు

సులువుగా విడిచి పెట్టడం

కొన్నిసార్లు మనం మోస్తున్న మానసిక సామాగ్రి యొక్క భారాన్ని తెలుసుకోము. మానసిక సామాగ్రి అంటే  మన అజ్ఞానం, గత అనుభవాల వల్ల కలిగే బాధ, మోహం, ఆపేక్షలు, తప్పుడు అలవాట్లు, పరిమితమైన నమ్మకాలు మరియు ఇతరుల అభిప్రాయాలు కావచ్చు. మనం ఈ పాత పద్ధతులను సమాప్తం చేసినప్పుడు మాత్రమే,

జీవన విలువలు

2025 సంవత్సరానికి 5 నూతన సంవత్సర తీర్మానాలు

మనలోని, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిలోని, ప్రకృతిలోని మంచితనాన్ని అనుభవం చేసుకుందాం. ప్రతి రోజు మనకు మనం ఇలా దృఢ సంకల్పాన్ని చేద్దాం – ఎన్నో విశేషతలు, సుగుణాలు కలిగి ఉన్న చాలా విశేషమైన ఆత్మను నేను. నేను కలిసే ప్రతి ఒక్కరూ కూడా విశేషమైన వారు.

జీవన విలువలు

మీ ఉదయపు సమయ నాణ్యతను మార్చడం

మనకు మనం ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి ఏమిటంటే, మన మనస్సు మరియు శరీరాన్ని బలపర్చుకునేందుకు ఒక శక్తివంతమైన ఉదయం దినచర్యను అభివృద్ధి చేసుకోవడం. కొత్తగా ప్రారంభించడానికి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి, బహుమతి ఇచ్చే రోజు కోసం టోన్ సెట్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం.

జీవన విలువలు

నిదానించండి – జీవితంలో త్వరపడకండి

ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్న నేటి కాలంలో, మనకు తెలియకుండానే ఒక పని నుండి మరొక పనికి పరుగెత్తే మోడ్‌లోకి వెళ్తాము. మన రోజువారీ జీవితంలో చాలా హడావడి ఉన్నట్లు అనిపిస్తుంది, నిదానించడం ఇకపై ఒక ఎంపికగా అనిపించటం లేదు.   మీరు టీవీ చూస్తున్నప్పుడు

జీవన విలువలు

ఒక సంఘర్షణ తర్వాత సాధారణ సంభాషణకు తిరిగి రావడం

వాదన లేదా సంఘర్షణ వంటి భావోద్వేగ విస్ఫోటం సంభవించినప్పుడు, మనలో కొందరు రక్షణ యంత్రాంగం లేదా నియంత్రణ యంత్రాంగంగా నిశ్శబ్ద చికిత్సను ఆశ్రయిస్తారు. కమ్యూనికేషన్ లేనటువంటి రోజులు లేదా వారాలు ఇబ్బందికరమైనవి, అనారోగ్యకరమైనవి, ఎందుకంటే మనం ప్రతికూల ఆలోచనలకు అతుక్కుపోతాము, వాతావరణాన్ని భారీ వైబ్రేషన్లతో నింపి ప్రతి ఒక్కరినీ

జీవన విలువలు

నేను భగవంతునికి మంచి బిడ్డనా?

మనమందరం భగవంతునికి అందమైన పిల్లలం. మనలో ప్రతి ఒక్కరికి అనేక ప్రత్యేకమైన విశేషతలు ఉన్నాయి, అవి మనకు ఆశీర్వదించబడ్డాయి. భగవంతుడు మనకు అనాది ఆత్మిక తల్లి, తండ్రి. వారు జ్ఞానం, గుణాలు మరియు శక్తుల సాగరుడు. భగవంతునితో మనకు ఒక అందమైన సంబంధం ఉంది. ఆ సంబంధంలో వారి

జీవన విలువలు

మంచి వృత్తి-జీవిత సమతుల్యతను సృష్టించడం

మన పని మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమనే సత్యాన్ని మనం ఖండించలేము. కానీ కొన్నిసార్లు మనం అదే పనిని అన్నింటిపై ఆధిపత్యం చలాయించేలా అనుమతిస్తాము. మనం జీవితంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించాలి. పనిని మరియు జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సమయం లేదని

జీవన విలువలు

జీవితం ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటుంది, దీనిని అన్యాయం అని అనవద్దు

ఏదైనా ఒక సవాలు వచ్చినప్పుడు, మనం జీవితాన్ని అన్యాయమైనదిగా ముద్ర వేస్తాము. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, మనం భగవంతుడిని, ఇతర వ్యక్తులను లేదా జీవితాన్నే నిందిస్తాము.  మీరు కష్టపడి పనిచేశారు, కానీ పదోన్నతి పొందలేదు. మీరు మీ ఆహారం గురించి ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు, కానీ ఆరోగ్య సమస్యలను

జీవన విలువలు

ఆధ్యాత్మిక స్మృతిలో క్రిస్మస్ జరుపుకోవడం

క్రిస్మస్ (డిసెంబర్ 25) ఆనందం మరియు ఉత్సాహంతో కూడిన కాలం, ఇది ప్రేమ మరియు క్షమాపణలను ప్రసరింపజేసే సమయం కూడా. ఇతరులను క్షమించడం మనకు ఎందుకని చాలా కష్టం అవుతుంది? కొన్నిసార్లు, అది జరిగిన సంవత్సరాల తరువాత కూడా, వారు క్షమాపణ చెప్పిన తరువాత కూడా, మనం వారిని

జీవన విలువలు

కర్మ సంబంధాల చక్రం (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిస్తూ, కర్మ సంబంధాల చక్రాన్ని విస్తృత కోణం నుండి చూద్దాం. ఒక జన్మలో మనకు సంబంధంలో సంఘర్షణ ఉంటే, తదుపరిసారి మనం కలిసినప్పుడు, సంఘర్షణ కొనసాగుతుంది. మనలో ఒకరు కర్మల ఖాతా యొక్క నాణ్యతను మార్చాలని నిర్ణయించుకునే వరకు ఇది అనేక జన్మల వరకు కొనసాగవచ్చు.

జీవన విలువలు

కర్మ సంబంధాల చక్రం (పార్ట్ 1)

ఆలోచనలు, మాటలు మరియు చర్యల రూపంలో మనం ప్రపంచంలోకి పంపే శక్తి కర్మ. ఇది మనం షూట్ చేసే బాణం లాంటిది, అది లక్ష్యాన్ని తాకి, ఆపై మన వద్దకు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చే శక్తి మన విధి, అనగా మన ఆరోగ్యం, మన వృత్తి, మన

జీవన విలువలు

పరధ్యానంను జయించడం

మనలో కొందరు కొన్నిసార్లు మన పర్స్ లేదా ఫోన్ ఎక్కడ ఉందో మర్చిపోతారు. లేదా మనము కార్యాలయానికి చేరుకొని ఇంటి తలుపుకు తాళం వేసి ఇంట్లో లైట్లు ఆపివేసినట్లు గుర్తు ఉండదు. పరధ్యానంగా ఉండటం అంటే మన మనస్సు వేరొక దానిపై నిమగ్నమై, పొంగిపోయి లేదా అలసిపోయిందని అర్థం.

జీవన విలువలు

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 6)

మీ సంబంధాలను సరైన పద్ధతిలో ఎలా జీవించాలనే దానిపై ఈ సందేశంలో ఇది చివరి భాగం. ఈ చివరి భాగంలో, మంచి సంబంధ నిర్వాహకుడిగా మారే పద్ధతిని వివరిస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే, మన సంబంధాలన్నింటిలో అవతలి వ్యక్తి ఎల్లప్పుడూ వారి హృదయంలో మన పట్ల ప్రేమ, ఆశీర్వాదాలతో

జీవన విలువలు

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 5)

ఏ సంబంధంలోనైనా విజయవంతం కావడానికి త్యాగం అనేది మనకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం లేదా గుణము. ఒక సంబంధంలో మరొకరి అవసరాలను పట్టించుకోకుండా తనను తాను మాత్రమే ముందు ఉంచుకునే వ్యక్తి గౌరవం కోల్పోయే వ్యక్తి అని గుర్తుంచుకోండి. అలాగే వారు బుద్ధితో సంబంధాన్ని నడిపించగల వ్యక్తి

జీవన విలువలు

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 4)

భగవంతుడిని సరైన పద్ధతిలో ప్రేమించడం కూడా మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, దీనిలో భగవంతుడు కూడా మన ఇతర సంబంధాల వలే ఉన్నా కానీ చాలా ముఖ్యమైనవారు. భగవంతునికి బిడ్డలా లేదా స్నేహితుడిలా పాత్రను పోషించడానికి కూడా వారి పట్ల ప్రేమతో కూడిన ఆలోచనలను సృష్టించడానికి కొన్ని