Hin

విజయం కోసం 8 పాజిటివ్ సంకల్పాలు

విజయం కోసం 8 పాజిటివ్ సంకల్పాలు

  1. నా అందమైన మరియు విశేషమైన ప్రత్యేకతలతో నేను ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన ఆత్మను. … నేను ఈ ఉన్నత మానసిక స్థితిలో ప్రతి చర్యను చేస్తాను మరియు విజయాన్ని పొందుతాను …
  1. నేను శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క నిధితో నిండి ఉన్నాను … నేను నా ప్రతి మాట మరియు చర్యకు ఈ సద్గుణాల శక్తిని ప్రసరింపజేస్తాను మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయవంతమైన అద్భుతాలను సృష్టిస్తాను …
  2. నేను భగవంతుని కోటి బిడ్డలలో ఒకడిని … వారి చూపులు ఎల్లప్పుడూ నాపైనే ఉంటాయి మరియు వారు ప్రతి క్షణం నాకు సహాయం చేస్తారు మరియు రక్షిస్తారు … నేను ప్రతి చర్య మరియు పరస్పర చర్యలో ఈ విశ్వాసాన్ని తీసుకువస్తాను … ఈ విశ్వాసమే నా విజయానికి ఆధారం …
  3. నేను దివ్యమైన మనస్సు మరియు బుద్ధితో ఆశీర్వదించబడిన వివేకవంతమైన ఏంజెల్ ను … నేను నా జీవితంలో జ్ఞానాన్ని తీసుకువస్తాను మరియు నా జీవితాన్ని అందంగా మరియు విలువైనదిగా మార్చుకుంటాను … నేను ఇతరులను గౌరవిస్తాను మరియు అందరి గౌరవాన్ని పొందుతాను  …
  4. నేను స్వచ్ఛత మరియు పాజిటివిటీ యొక్క శక్తివంతమైన ప్రకాశం ఉన్న వ్యక్తిని … ఈ ప్రకాశంతో నేను ప్రతిరోజూ దినచర్యలోకి అడుగుపెడతాను … ఇది నా జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిగా సంపదను మరియు అందమైన సంబంధాలను సృష్టిస్తుంది …
  5. నేను నా వ్యక్తిత్వంలో ప్రేమ మరియు నియమాల సమతుల్యతతో ఉన్న ఆత్మను … నేను ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాను.. అదే విధంగా నేను భగవంతుని మాట వింటాను మరియు కర్మ సిద్ధాంతం ఆధారంగా నా నిర్ణయాలన్నింటినీ తెలివిగా తీసుకుంటాను … ఇది నా జీవితంలో విజయాన్ని ఆకర్షిస్తుంది…
  6. నేను మంచితనం మరియు మాధుర్యం యొక్క రిజర్వాయర్‌ని … నాకు మరియు నేను ప్రతిరోజూ కలిసే ప్రతి ఒక్కరికీ ఈ మంచితనాన్ని బహుమతిగా ఇస్తున్నాను … ప్రతిఫలంగా నేను నా నుండి, భగవంతుడు మరియు ఇతరుల నుండి విజయ ఆశీర్వాదాలను పొందుతాను …
  7. నేను వినయం కలిగిన చాలా ఆత్మగౌరవంతో ఉన్న ఆత్మను … నేను ఎల్లప్పుడూ నా చేతనాన్ని  శక్తివంతంగా ఉంచుతూ…. తేలికగా కూడా ఉంటాను … భగవంతుడు నా ప్రతి చర్యను నడిపిస్తున్నారని మరియు నేను వారి సాధనం మాత్రమే అని నాకు తెలుసు …

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »