Hin

1st jan 2025 soul sustenance telugu

January 1, 2025

2025 సంవత్సరానికి 5 నూతన సంవత్సర తీర్మానాలు

  1. మనలోని, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిలోని, ప్రకృతిలోని మంచితనాన్ని అనుభవం చేసుకుందాం. ప్రతి రోజు మనకు మనం ఇలా దృఢ సంకల్పాన్ని చేద్దాం – ఎన్నో విశేషతలు, సుగుణాలు కలిగి ఉన్న చాలా విశేషమైన ఆత్మను నేను. నేను కలిసే ప్రతి ఒక్కరూ కూడా విశేషమైన వారు. స్వచ్ఛత మరియు అందంతో నన్ను ఆశీర్వదించిన ప్రకృతికి నేను కృతజ్ఞుడను.

 

  1. నేను గత సంవత్సరంలోని మంచి సంఘటనలను మాత్రమే గుర్తుంచుకుంటాను. వాటిని ప్రేమిస్తూ రాబోయే సంవత్సరంలో ప్రతి క్షణం వాటిని ఆస్వాదిస్తాను. నేను సదా ఇదే అనుభవం చేసుకుంటాను – నేను చాలా స్థిరంగా మరియు శక్తివంతంగా ఉంటాను. ప్రతి దశలో జీవితం అందంగా ఉంటుంది. ప్రతికూల సన్నివేశాలు నాకు గురువులు. అవి నన్ను శక్తివంతం చేస్తాయి, నేను వాటిని సులభంగా కృతజ్ఞతతో అంగీకరిస్తాను.

 

  1. ఈ సంవత్సరంలో కలిసిన ప్రతి ఒక్కరితో సానుకూలంగా, సామరస్యంగా మరియు ఉద్దేశ్యపూర్వకంగా ఉందాము. ప్రతి ఒక్కరికీ శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి మరియు ఉత్సాహాల కానుకను ఇవ్వండి. మీ ముఖం మరియు చర్యలను ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని, పరిపూర్ణతను వెల్లడించి, వారిని ఆధ్యాత్మికంగా మీకు దగ్గర చేసి, మీ సంబంధాలన్నింటినీ అందంగా మార్చనివ్వండి. 

 

  1. రాబోయే సంవత్సరంలో పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు, ఎలా, ఎప్పుడు మరియు ఏమి అనేవి లేకుండా చూసుకుందాం. ఎందుకు(why) వచ్చినప్పుడు, ఆనందంతో ఎగరాలి అని అనుకోండి (fly in joy). ఎలా(how) అని వచ్చినపుడు, భగవంతునికి ఉన్నతమైంది తెలుసు(God knows best) అని అనుకోండి. ఎప్పుడు(when) అని వచ్చినప్పుడు, సరైన సమయంలో సరిగ్గా జరుగుతుంది (at the right time in the right way) అని అనుకోండి. ఏంటి(what) అని వచ్చినప్పుడు, దీని ప్రయోజనం త్వరలో వెల్లడయ్యే ఉందని అనుకోండి.                                                                                                            
  2. ఈ సంవత్సరంలో భగవంతుడిని మీ బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకోండి. వారితో అన్ని సంబంధాలను ప్రతిరోజూ అనుభవం చేసుకోండి. భగవంతుడిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, సహచరుడిగా కలిగి ఉన్న ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడైన ఆత్మను నేను అని మీ ఆలోచనలలో ప్రతిరోజూ వారితో మాట్లాడండి. నూతన సంవత్సరంలోని ప్రతి సన్నివేశానికి వారి ప్రియ స్మృతులతో రంగులు వేస్తాను.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »