స్వయాన్ని సిట్యుయేషన్ ప్రూఫ్ చేసుకోవడం(పార్ట్ 2)

స్వయాన్ని సిట్యుయేషన్ ప్రూఫ్ చేసుకోవడం(పార్ట్ 2)

పరిస్థితులు లేని జీవితం ఒక ఊహాత్మక ప్రపంచంలో జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం లాంటిది, వాస్తవికతకు దూరంగా ఉండేటువంటిది. రెండు రకాల మనుష్యులు  ఉంటారు. ఒకరు పాజిటివ్ అవగాహనలు లేదా పరిస్థితిని చూసే విధుల ద్వారా పరిస్థితిని చిన్నదిగా చేస్తారు. మరొకరు నెగెటివ్ అవగాహనలను కలిగి ఉండటం ద్వారా పరిస్థితిని దాని కంటే పెద్దదిగా చేస్తారు. నెగెటివ్ అవగాహనలు సులభమైన పరిస్థితిని కష్టంగా అనిపించడానికి లేదా కఠిన  పరిస్థితి చాలా కఠినంగా  అనిపించడానికి మొదటి కారణాలు. నెగెటివ్ అవగాహనలు నాలుగు స్తంభాలపై నిలుస్తాయి, నాలుగు ప్రశ్నలు – ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఏమిటి? మీరు చివరిసారిగా కఠిన పరిస్థితిని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది ఎల్లప్పుడూ మీ అవగాహనలను ఈ నాలుగు ప్రశ్నలలో ఒకటి లేదా ఈ ప్రశ్నలలో ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉన్నవి. ఇది నాలుగు అయితే, నెగిటివ్  అవగాహనలు బలంగా మారి మరియు ఎత్తుగా నిలుస్తాయి. మరియు వాస్తవానికి ఇతర రెండు ఆశ్చర్యార్థకాలు (నెగెటివ్ గా ఆశ్చర్యపోతున్నారు) – అయితే! మరియు కానీ! ఇవి నెగెటివ్  అవగాహనలను మరింత ఎక్కువగా పెంచుతాయి మరియు మీకు తెలియకముందే పరిస్థితి దాని కంటే పెద్దదిగా కనిపిస్తుంది. మరోవైపు, మనం పాజిటివ్ గా ఉంటే, మనము ఈ ప్రశ్నలను దాటి ఈ రెండు ఆశ్చర్యార్థకాలను సృష్టించము. ఇది సిట్యుయేషన్ ప్రూఫింగ్. ఒక పరిస్థితి ఉంది, కానీ నేను పరిస్థితి-ప్రూఫ్ గా అయ్యాను.  సిట్యుయేషన్ ప్రూఫింగ్ అంటే నేను ఈ ప్రశ్నలు మరియు ఆశ్చర్యార్థకాలను దూరంగా ఉంచడం ద్వారా మరియు ఎటువంటి నెగెటివ్  అవగాహనలను కలిగి ఉండకుండా ఉండటం ద్వారా పరిస్థితి యొక్క ప్రభావం లోకి రాకుండా ఉండటం.

మనందరికీ తెలిసినట్లుగా, మన చేతనం యొక్క శక్తి (లేదా హిందీలో స్మృతి) మన వృత్తిలో (లేదా హిందీలో వృత్తి) ప్రవహిస్తుంది మరియు వాటికి ఆకారం ఇస్తుంది. మన వృత్తి యొక్క శక్తి మన అవగాహనల్లోకి లేదా నిజ జీవిత పరిస్థితులను (హిందీలో దృష్టి లేదా దృష్టికోన్) చూసే విధానంగా అనగా దృష్టి కోణంగా మారుతుంది. చివరగా, మన అవగాహనల శక్తి మన పదాలు మరియు కర్మలలోకి ప్రవహిస్తుంది (లేదా హిందీలో కృతి).  ఇది మన మనస్సులో జరిగే ప్రక్రియ మరియు సిట్యుయేషన్ ప్రూఫింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ముందు ఇది పూర్తిగా అర్థం చేసుకోవలసిన ప్రక్రియ. దానిని రేపటి సందేశంలో వివరిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »