Hin

18th dec 2023 soul sustenance telugu

December 18, 2023

అంతర్గత బలం కోసం 6 సానుకూల ధృవీకరణలు

  1. నేను చాలా అమూల్యమైన ఆత్మను … నా ప్రతి ఆలోచన, మాట మరియు కర్మ పవిత్రంగా, సానుకూలంగా మరియు శక్తిశాలిగా ఉన్నాయి.

  1. నేను సఫలత సితారను… నేను చేసే ప్రతీదీ చాలా ముఖ్యమైనది మరియు లాభదాయకమైనది, ఇది ఎప్పుడూ నాకు విజయాన్ని తెచ్చిపెడుతుంది.
  2. నేను శక్తిశాలి ఆత్మను… నేను శక్తిశాలిగా అవ్వడానికి నాలోని ఖజానాలైన జ్ఞానము, గుణాలు, శక్తులు, ఆలోచనలు మరియు సమయాన్ని వినియోగిస్తాను.
  3. నేను బలమైన ఆత్మ గౌరవం ఉన్న ఆత్మను… నా రోజును నేను మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదివి ప్రారంభిస్తాను. ఈ సానుకూల మానసిక స్థితినే రోజంతా ఉంచుకుంటాను.
  4. నేను ప్రేరేపించబడ్డాను మరియు నిర్భయంగా ఉన్నాను … ప్రతి గంటకు ఒక నిమిషం, నేను విరామం తీసుకుని, నా ఆలోచనలను గమనిస్తాను మరియు వాటి దిశను ప్రతికూలత నుండి సానుకూలత వైపుకు మారుస్తాను.
  5. నేను దృఢ సంకల్పధారి ఆత్మను… అడుగడుగునా నాకు మరియు ఇతరులకు నేను స్ఫూర్తినిస్తాను మరియు ప్రతికూల పరిస్థితులు నన్ను బలహీనపరచనివ్వను, ఏదైనా పని పట్ల నా అంకితభావాన్ని తగ్గించుకోను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »