Hin

1st Feb 2024 Soul Sustenance Telugu

February 1, 2024

భగవంతుడు సర్వోన్నతమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు

అ .  భగవంతుడు సర్వోన్నత తండ్రిగా – ప్రేమ సాగరుడు

  1. మనకు ఆధ్యాత్మిక పాలన ఇస్తారు.
  2. ఆధ్యాత్మిక తల్లి-తండ్రిగా మనలో అపారమైన ప్రేమను నింపుతారు.
  3. ప్రతి అడుగులో మరియు ప్రతి చర్యలో తన అత్యున్నత తోడును మనకు అందిస్తారు, ఆ తోడు శక్తివంతంగా మరియు అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది.

ఆ . భగవంతుడు సర్వోన్నత  శిక్షకుడు – జ్ఞాన సాగరుడు

  1. జ్ఞానాన్ని పంచుతారు.
  2. మనల్ని అనేక సామర్థ్యాలు మరియు గుణాలతో నింపుతారు.
  3. అనేక జన్మల అదృష్టాన్ని ఎలా సంపాదించుకోవచ్చో మరియు సృష్టి చక్రం అంతా సంతోషంగా ఎలా ఉండవచ్చో నేర్పుతారు.

సి. భగవంతుడు సర్వోన్నత  సద్గురువు – పవిత్రతా సాగరుడు

  1. ఆత్మను శుద్ధి చేసి శాంతి యొక్క అనుభూతికి సహాయపడే మెడిటేషన్ పద్ధతిని మనకు బోధిస్తారు.
  2. ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని నడిపిస్తారు.
  3. జీవితంలోని అన్ని రంగాలలో మనల్ని విజయవంతం చేసి అనేక ఆశీర్వాదాలు మరియు ప్రాప్తులతో మన జీవితాన్ని నింపుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

17th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 4)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన అంతర్గత శక్తులు పెరుగుతాయి మానవ ఆత్మలకు ఒక సార్వత్రిక అవసరం ఆధ్యాత్మిక శక్తి, ఇది నేడు

Read More »
16th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, జీవితానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మనం మన జీవితాన్ని వివిధ రకాలుగా ఆస్వాదిస్తున్నాము. ఐదు

Read More »
15th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది  నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన

Read More »