Hin

20th-oct-2023-soul-sustenance-telugu

October 20, 2023

భారతదేశం – ప్రపంచంలోని బంగారు పిచ్చుక

భారతదేశం చాలా గొప్ప వారసత్వంతో ప్రపంచంలోనే పురాతన దేశం. ఇది ప్రపంచంలోని బంగారు పిచ్చుక అని పిలువబడింది. ఇది ఒక అందమైన దేశం మరియు ఆధ్యాత్మికత, భక్తికి చాలా ముఖ్యమైన భూమిగా పరిగణించబడుతుంది. భారతదేశం ప్రపంచానికి పవిత్రమైన దేవతలను లేదా దేవీ దేవతలను ఇచ్చింది, వారు ఇప్పటి వరకు కూడా పూజించబడుతున్నారు; వివిధ రంగాలలో ప్రసిద్ధమైన మరియు గొప్ప వ్యక్తులు; ఆత్మ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడు, ప్రపంచ నాటకం మరియు చాలా ముఖ్యమైనది భగవంతుని పట్ల అపారమైన ప్రేమ. భారతదేశంలో ప్రార్థనలలో భగవంతుడిని సర్వోన్నత తండ్రి మరియు తల్లిగా స్మరించుకుంటారు. కలియుగం లేదా ఇనుప యుగం చివరిలో, ఈ ప్రస్తుత సమయం, భగవంతుడు లేదా నిరాకార (భౌతికం కాని) పరమాత్మ తన ప్రపంచ పరివర్తన కార్యాన్ని నిర్వహించి, భారతదేశాన్ని తిరిగి ప్రపంచంలోని బంగారు పిచ్చుకగా, పవిత్రమైన, సద్గుణాలు కలిగిన దేవతల ప్రపంచంగా మారుస్తారు. దీనిని సత్య యుగం లేదా స్వర్ణయుగం అని కూడా అంటారు. ఈ పనిలో భగవంతునికి సహాయపడే 5 మార్గాలను చూద్దాం –

  1. మెడిటేషన్ లో భగవంతుడిని స్మరిస్తూ ప్రపంచానికి స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ను ప్రసరింపజేయడం.
  2. భవంతుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం మరియు మనస్సు, బుద్ధిని పాజిటివ్ గా చేసుకోవడం.
  3. మన ఇళ్లు, కార్యాలయాలు మరియు ప్రపంచంలో స్వచ్ఛమైన, శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన మరియు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించడం.
  4. మన ప్రతి ఆలోచన, అలవాటు, మాట మరియు చర్యను అందంగా, మధురంగా మరియు వినయంగా చేసుకోవడం.
  5. భగవంతుని నుండి పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మనం కలిసే మరియు మాట్లాడే వారితో పంచుకోవడం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »