Hin

30th november 2024 soul sustenance telugu

November 30, 2024

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు(పార్ట్ 1)

  1. దివ్యమైన ఆత్మ అనగా వారు భగవంతుని జ్ఞానం యొక్క స్వరూపం మరియు ప్రతికూల లేదా వ్యర్థ ఆలోచనల నుండి పూర్తిగా విముక్తి పొందినవారు.
  2. భగవంతుని స్వచ్ఛమైన ఆలోచనలు, భావాలు వారి ఆలోచనలు, భావాలను నిరంతరం ప్రభావితం చేస్తూ, వారు పూర్తిగా స్వచ్ఛమైన వారిగా మరియు నిర్వికారులుగా ఉంటారు
  3. వారు గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అనే మూడు దశలను దృష్టిలో ఉంచుకుని ప్రతి దైవిక చర్యను నిర్వహిస్తారు. ప్రతి చర్యలో విజయాన్ని అనుభవం చేసుకుంటారు.
  4. ఒక దివ్యమైన ఆత్మ దేనినైతే ఆలోచించి, దానికి వారి సానుకూల శక్తులను ఇస్తారో, అది ఆచరణాత్మక జీవితంలో సులభంగా వ్యక్తమవుతుంది మరియు జరుగుతుంది.
  5. వారి ఆలోచనలు సంఖ్యలో తక్కువగా ఉంటాయి, సానుకూల స్వభావం కలిగి ఉంటాయి, ఖచ్చితత్వం మరియు శక్తితో నిండి ఉంటాయి. ఇవి ఇతర ఆత్మలకు, ప్రకృతికి ప్రసారం అవుతాయి. ఆత్మలో మరియు ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకువస్తాయి.
  6. వారు టెలిస్కోపిక్ దృష్టితో సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ మరియు కలియుగాల గతాన్ని స్పష్టంగా గ్రహించగలరు, అనుభవం చేసుకోగలరు. ఆ యుగాలలో వారు వివిధ భౌతిక శరీరాల ద్వారా పాత్రలను పోషించింది వారి యొక్క స్వంత కథగా, దానిలో వారిది ఇదొక పాత్ర అని లోతుగా భావిస్తారు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »