Hin

23rd feb 2024 soul sustenance telugu

February 23, 2024

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 4)

సత్యత యొక్క శక్తి లేకుండా క్షమించే ప్రపంచం సృష్టించబడదు. శాంతి మరియు ప్రేమ మన భావోద్వేగాలను మార్చినప్పటికీ, బలమైన ఆత్మగౌరవం లేకుండా మనకు అన్యాయం చేసిన వ్యక్తిని మనం క్షమించలేము లేదా వారిపై కోపం తెచ్చుకోకుండా ఉండలేము. బలమైన ఆత్మగౌరవంతో ఉండటమే సత్యత యొక్క శక్తిని చేతల్లో కనబరచటం.  సహించే, క్షమించే వారు కొందరు ఉంటారు, కానీ దానితో ముడిపడి ఉన్న ఒత్తిడికి లొంగిపోయి వారు అప్పుడప్పుడు ఆగ్రహావేశాలకు లోనవతారు. ఒత్తిడితో కాకుండా ఆనందంతో అదే పని చేయడానికి పరమాత్మ నుండి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం నిత్యం తీసుకోవటం మరియు వాటిని పాటించటం అవసరం. కాలక్రమేణా, అటువంటి వ్యక్తి సత్యత యొక్క శక్తితో నిండుగా అయ్యి కష్టమైన వ్యక్తిత్వంగల వారితో వచ్చే ఒత్తిడిని తట్టుకోగలడు. అతను అలాంటి వ్యక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు అంతర్ముఖంగా ఉండటమే కాకుండా అవతలి వ్యక్తికి చిరునవ్వుతో శుభాకాంక్షలను ప్రసరింపజేయగలడు. 

సత్యత ఆధారంగా కొన్ని సూక్తులు ఉన్నాయి – సత్యవంతుడు ఆనందంతో నాట్యం చేస్తాడు, సత్యత యొక్క పడవ కదులుతుంది (ఊగుతుంది) కానీ మునిగిపోదు, సత్యవంతుడు విజయం సాధిస్తాడు. అటువంటి వ్యక్తి, సత్యతతో నిండినవాడు, క్షమాపణను సులభంగా అనుభవం చేసుకొని క్షమించే ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయం చేస్తాడు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »