Hin

8th mar 2024 soul sustenance telugu

March 8, 2024

మహా శివరాత్రి నాడు భగవంతుని సందేశం (పార్ట్ 4 )

మధురమైన పిల్లలూ, మీ సత్య స్వరూపాన్ని తెలుసుకుని నాతో కనెక్ట్ అవ్వండి. నన్ను గుర్తు చేసుకొని  శాంతి, స్వచ్ఛత, ఆనందం, శక్తి మరియు ప్రేమ యొక్క మీ వారసత్వాన్ని తిరిగి పొందండి. నేను మిమ్మల్ని తిరిగి  శక్తివంతం చేయడానికి వచ్చాను, తద్వారా మనం కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాము, ఆ కొత్త ప్రపంచంలో శాంతియే మతం, ప్రేమయే భాష, సంబంధాలలో కరుణ, కర్మలలో సత్యత మరియు ఆనందమే జీవన విధానంగా ఉంటుంది.

మీ కోసం ఒక కొత్త ప్రపంచ యొక్క కల… అతి త్వరలో నిజం కాబోతోంది:-

ఇది మహా శివరాత్రి నాడు మనందరికీ భగవంతుని సందేశం మరియు బ్రహ్మా కుమారీలు గా కొన్ని మాటలలో మా అనుభవాన్ని  వ్యక్తపరుస్తున్నాము – భగవంతుడు ప్రతిరోజూ నాతో మాట్లాడతారు  …  వారు  నన్ను చాలా ప్రేమిస్తాడు  …  వారు  నా బాధలన్నింటినీ నయం చేశారు  …  వారు ప్రతిరోజూ  నన్ను చదివిస్తారు  … నమ్మడం కష్టమైనప్పటికీ వారు నిజంగా వచ్చారు …  మీరు వారితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా … మీరు వారితో వ్యక్తిగత సంబంధాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నారా … వారు ఇక్కడే  ఉన్నారు, వారు మనందరి వాడు  …  వారు రానే వచ్చారు  …  వచ్చి మీరే అనుభవం చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »