Hin

18th november 2024 soul sustenance telugu

November 18, 2024

మీ ఇష్టాన్ని ఇతరులపై విధించకండి

మనలో ప్రతి ఒక్కరూ వేర్వేరు నమ్మకాలను కలిగి ఉంటారు. మన ఆలోచనలను ఇతరులపై విధించడానికి ప్రయత్నించే విధంగా మనం వారితో మొహాన్ని కలిగి ఉంటాము.

  1. ఒక సమస్యపై తమ అభిప్రాయాన్ని తమ చుట్టూ ఉన్న మిగతా వ్యక్తులపై విధించాలని నిశ్చయించుకున్న వ్యక్తులను మీరు కలిసారా? లేదా ఇతరులను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నిస్తూ, మీరు చెప్పేది అంగీకరించమని ఇతరులను బలవంతం చేసే ఆ స్థితిలో మీరు ఎప్పుడైనా ఉన్నారా?
  2. మీ అభిప్రాయం ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నా లేదా అది మీ స్వంత లక్ష్యాలను నెరవేరుస్తున్నా, దానిని ఇతరులపై విధించవద్దు. ఇతరులు తమ స్వభావంలో భాగమైన వాటిని మార్చుకోవడానికి నిరాశకు గురవుతారు. మీ దృక్పథం వారి కంఫర్ట్ జోన్లను సవాలు చేయగలదు, అది వారిలో తిరస్కరణను తెస్తుంది.
  3. ఏ విషయాన్ని అయినా పూర్తిగా సరైనది లేదా పూర్తిగా తప్పు అని నిర్ధారించవద్దు. ఇది మీ పిల్లల కెరీర్ నిర్ణయం అయినా, వ్యాపార ఆలోచన అయినా, లేదా ఆరోగ్య చిట్కా అయినా-మీ అభిప్రాయాన్ని దృఢంగా, వినయంగా తెలియజేయండి, ఆ తర్వాత ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి.
  4. మీకు మీ స్వంత గతాలు, వ్యక్తిత్వాలు మరియు కంఫర్ట్ జోన్లు ఉన్నట్లే, ఇతరులకు కూడా ఉన్నాయనే వాస్తవాన్ని గౌరవించండి. మీ సలహాలను పంచుకోని, ఆపై వారి ఎంపికలను గౌరవించడం మీ పని. వారి ఎంపిక పట్ల మీ గౌరవం అనేది మీ ఎంపికను అర్థం చేసుకోవడానికి వారికి బలాన్ని ఇస్తుంది. ఇది మీ ఎంపికను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండటానికి వారిని ఒక అడుగు ముందుకు వేయిస్తుంది. ఇది వారు మార్చుకునేందుకు ఒక ప్రయాణం. ప్రశాంతంగా ఉంటూ అర్థం చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »