Hin

20th november 2024 soul sustenance telugu

November 20, 2024

మీ మనస్సు యొక్క కాన్వాస్‌పై క్షమాపణ అనే రంగు వేయడం (పార్ట్ 2)

క్షమాపణ అనేది అందమైన ఛాయలతో కూడిన ఒక సద్గుణ రంగు. దీనిని మనం కష్టమైన పరిస్థితులలో సృజనాత్మకంగా ఉపయోగించవచ్చు, ప్రేమ మరియు ఔదార్యం యొక్క ఆంతరిక స్థితిని నిర్మించవచ్చు. ఒక చిత్రకారుడు తరచూ పూర్తి వృత్తంలోకి వచ్చి తన పెయింటింగ్‌లోని మునుపటి దశలను కొత్త అవగాహనలతో తిరిగి చూసినట్లుగా, మనం కూడా మనలోని అమూల్యమైన సంబంధాలన్నింటికి చక్కని పునాదిని చుట్టి, వాటిని ఈసారి కొత్తగా చూసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు, క్షమాపణతో నిండిన కొత్త ఆధ్యాత్మిక కళ్ళతో వాటిని చూడవచ్చు.

మన మనస్సు అనే కాన్వాస్ పై క్షమాపణ యొక్క అందమైన రంగును ఎలా సృష్టించవచ్చు? మనలో ఒక నిర్దిష్ట విలువను గ్రహించడానికి ఏ ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. నిజమైన క్షమాపణను సంపాదించలేము. అది బేషరతుగా ఉంటుంది. కొన్నిసార్లు, అవతలి వ్యక్తి ప్రవర్తనకు భావోద్వేగ కారణం ఇవ్వడంకంటే మంచి ఆచరణాత్మక కారణాన్ని ఇవ్వడం సురక్షితమని మనం భావిస్తాము. అలా మనం చేసినప్పుడు, ఇతరులు సమర్థలు అన్న కోణంలో చూడటం ఆగిపోతుంది. వారు వారి కర్మలకు బాధ్యులు పైగా అది కేవలం పరిస్థితుల పరిణామం కాదు అని మర్చిపోేతాము.

అందువల్ల, నిజమైన క్షమాపణకు మనం పరిస్థితి గురించి తెలుసుకోని ధైర్యంగా ఉండడం అవసరం. ఇవ్వాలి అనే మూల పదం మీద దృష్టి పెట్టాలి. ఇది ఎలాంటిదంటే, మీ వద్ద ఎంత చక్కని సుగుణాల రంగులు మీ స్వబావమనే బోర్డుపై ఉన్నాగానీ, ఆ రంగులతో చిత్రాన్ని గీయడానికి మీ మనసు అనే వస్త్రం(కాన్వాస్) కావాలి. జాగ్రత్తగా, ఉన్న రంగుల నుండి ఎంచుకుని క్షమాపణ అనే సుగణ రంగును వేయాలి. ఇదే చర్యలో క్షమాపణను తీసుకురావడం, మనకు ఉన్న శాంతి, ప్రేమ, సత్యం వంటి వివిధ ప్రాథమిక సుగుణాలను ఉపయోగించడం. నిజ జీవిత పరిస్థితులలో, మనం బేషరతుగా క్షమించాల్సిన అవసరం ఉన్న చోట, ప్రేమ మరియు వినయం అనేవి క్షమించడానికి, ప్రతికూల జ్ఞాపకాల నుండి విముక్తి పొందడానికి పునాది. మనం ఈ క్షమాపణ కళను క్రమం తప్పకుండా అభ్యసిస్తే, అది మన రెండవ స్వభావంగా అవ్వగలదు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »