Hin

6th sep 2024 soul sustenance telugu

September 6, 2024

మీరు కలిసే ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో అభివాదం చేయండి

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్… కొన్నిసార్లు శుభాకాంక్షలు ఎటువంటి భావాలు లేకుండా కేవలం పదాలుగా మారతాయి. అంతరికంగా మనం వారి సామర్థ్యాన్ని అనుమానించినప్పటికీ, వ్యక్తులకు అల్ ది బెస్ట్ తెలియజేయవచ్చు. శుభాకాంక్షలు కేవలం పదాలు కాదు, ఉన్నత శక్తిగల ఆశీర్వాదాలు. అనగా, అవతలి వ్యక్తికి మంచి విషయాలు మాత్రమే జరగాలని మనం గట్టిగా నమ్మడం. కానీ కొన్నిసార్లు, మనం దానిని చాలా సాధారణంగా చెబుతాము. అది ఎటువంటి భావాలు లేకుండా ఒక పదబంధంగా మిగిలిపోతుంది.

  1. కుటుంబం, పొరుగువారు, అపరిచితులు, సహ-ప్రయాణికులు మరియు సహోద్యోగులు-మీరు రోజులో మొదటిసారి వారిని కలిసినప్పుడు ప్రతి ఒక్కరినీ ఉత్సాహంగా పలకరించండి. స్వచ్ఛమైన శక్తిని సృష్టించి ప్రసరింపచేయడానికి ఇది ఒక అవకాశం.
  2. అందరినీ హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించడానికి 3 సెకన్ల సమయం పడుతుంది. వారి రోజు పరిపూర్ణంగా ఉంటుందని ఒక ఉద్దేశాన్ని, నమ్మకాన్ని సృష్టించండి. ఇది వాతావరణం, వ్యక్తుల యొక్క వైబ్రేషన్లను ఉన్నతంగా చేస్తుంది. ఇక మీ మంచి ఆలోచనల ఫలితంగా ఆనందాన్ని అనుభవించే మొదటి వ్యక్తి మీరే.
  3. ఇష్టపూర్వకంగా అందరినీ పలకరించండి. ఎవరైనా వయస్సులో చిన్నవారైనా, పదవిలో చిన్నవారైనా, లేదా అహం మిమ్మల్ని ఆపివేసినా అయిష్టంగా ఉండకండి. ప్రతిసారీ అందరికీ మంచితనాన్ని ప్రసరింపజేయండి.
  4. ఎవరైనా గుర్తించకపోయినా, మీ మంచి గుణాన్ని నిలబెట్టుకోండి. ప్రతి రోజూ వారిని పలకరించడం కొనసాగించండి. ఆ శక్తి మిమ్మల్ని మరియు వారిని ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తుందో గమనించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »