Hin

1st May 2025 Soul Sustenance Telugu

May 1, 2025

నిస్వార్ధమైన ప్రేమ యొక్క నిజమైన అర్థం ఏమిటి?

ఆదిలో మనం భూమిపైకి మన పాత్రలను పోషించడానికి పరంధామం నుండి వచ్చినపుడు మనమందరం గుణవంతులము మరియు ప్రేమ స్వరూపులము. మనం ప్రయాణం ప్రారంభించినప్పుడు ప్రేమ సహజంగా వ్యక్తమవుతుంది. మన ప్రేమ భగవంతుని ప్రేమలా నిస్వార్ధమైనది. కాలక్రమేణా మనం ఈ భూమిపై అనేక జన్మలు తీసుకునే కొద్దీ, మన ప్రేమ ఇతరులను అంగీకరించడానికి బదులుగా వారి నుండి ఆశించడం ప్రారంభమవుతుంది. మోహం కారణంగా మనం దుఃఖాన్ని పొందుతాము. ఇంకా కావాలి అని కోరుకుంటున్నాము కాబట్టి బాధను అనుభవిస్తాము. అవతలి వ్యక్తి మనకు భిన్నంగా ఉన్నందున మనం కలవరపడతాము. వారు మన సొంతం అనుకొని వారితో సంబంధానికి బదులుగా ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటాము. నిస్వార్ధమైన ప్రేమ యొక్క నిజమైన అర్థం ఏమిటి –

  1. అపరిమితమైన, ఎటువంటి హద్దులు లేని మరియు ఎటువంటి డిమాండ్లు లేని ప్రేమ.
  2. ఎదుటివారి బలహీనతలను చూడకుండా వారి గుణాలను ప్రేమించే ప్రేమ.
  3. ఆనందకరమైన, బలమైన మరియు అభద్రత, భయాలు లేని ప్రేమ.
  4. అవతలి వ్యక్తికి అనుగుణంగా సర్దుకోవడానికి మరియు త్యాగం చేయడానికి ఇష్టపడే ప్రేమ.
  5. సంబంధాలలో భగవంతుని ప్రేమ, మంచితనాన్ని మరియు విశాల హృదయాన్ని కలిగించేది ప్రేమ.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »