Hin

2nd august 2024 soul sustenance telugu

August 2, 2024

స్వయానికి ఇచ్చిన ప్రతికూల లేబుల్లను మార్చడం

ఇతరుల అభిప్రాయాలను లేదా మన స్వంత అవగాహనను ఉపయోగించి, మనం కొన్నిసార్లు మనకు మనం నేను నెమ్మదిగా ఉన్నాను, నేను దూకుడుగా ఉన్నాను…. అని లేబుల్లను ఇచ్చుకుంటాం. మనకు మనం పదే పదే ఇచ్చుకొన్న లేబుల్ల యొక్క ప్రతికూల సంకల్పాలు మనలో ఆ ప్రవర్తనను పెంచుతాయి. మనం మనకు ఇచ్చుకున్న లేబుల్స్ లేదా ఇతరులు మనపై ఉంచే లేబుల్స్, మన వ్యక్తిత్వం గురించి ఆలోచనలు మరియు మాటలుగా మారతాయి. మనం ఆ  లేబుల్లను మార్చాలని నిర్ణయించుకోక పోతే అవి మన వాస్తవికతగా మారుతాయి.


  1. మీ చిన్నతనం నుండి, మీ తప్పుడు అలవాట్లు లేదా ప్రవర్తనల గురించి ఇతరులు ఏమైనా అన్నారా అని చెక్ చేసుకోండి. వారి ఉద్దేశాలు స్వచ్ఛమైనవి, మీరు మారాలని వారు కోరుకున్నారు. కానీ వారు మీకు సోమరితనం లేదా మీకు అజాగ్రత్త వంటి ప్రతికూల లేబుల్లను ఇచ్చారు.
    2. ఇతరులు మీకు ఇచ్చిన లేబుల్లను మీరు అంగీకరించి, వాటిని మీ గుర్తింపుగా చేసుకొని, తద్వారా సోమరితనం లేదా అజాగ్రత్త అనే వ్యక్తిత్వ లక్షణాన్ని పునరుద్ఘాటించే అవకాశం ఉంది. మీరు పదే పదే-నేను అలాగే ఉన్నాను అని చెప్పినప్పుడు, మీరు దానిని బలోపేతం చేస్తారు. ఇది మీరు ఎవరో, మీరు ఎవరు అవుతారో సూచిస్తుంది.
    3. మీరు ఇతరుల నుండి గ్రహించిన మరియు ఇప్పటికీ పట్టుకున్న అన్ని ప్రతికూల లేబుల్ల లిస్టును తీయండి. కాలక్రమేణా, అవి ధృవీకరణలుగా, మీ పదజాలంలో భాగంగా మారాయి, మీ విజయానికి మరియు ఆనందానికి ఆటంకం కలిగిస్తున్నాయి.
    4. మీరు మీ గురించి ఏదైనా ప్రతికూలంగా మాట్లాడుతున్నారా అని చెక్ చేసుకోండి. అది వాస్తవమైనప్పటికీ, వాటిని స్వచ్ఛమైన, సానుకూల లేబుల్లతో భర్తీ చేయండి. ఇది మీ సానుకూల గుర్తింపు అయ్యే వరకు కొన్ని రోజులు రిపీట్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »