साकार मुरली (लोकोक्ति)
Drowning man catches at straw - Even a small help to the souls who are in trouble gives them a lot of support
మునిగిపోతున్న వానికి గడ్డిపోచ దొరికినట్లు అనగా కష్టములో ఉన్నవారికి కొద్దిపాటి సహాయము చేసినా అది వారికి ఎంతగానో ఆధారమును ఇస్తుంది
डूबते हुए आदमी को तिनके का सहारा मिला - मुसीबत के समय पर थोड़-सा सहयोग भी मनुष्य को सहारा देता है