संस्कृत
हिंदू पुराणों के अनुसार कुल चौदह लोक हैं। सात ऊपरी दुनिया और सात निचली दुनिया हैं। अतल और पाताल सात निचली दुनियाओं में से दो हैं। सात निचले दुनियाओं के नाम - अतल, वितल, सुतल, रसातल, महताल, तलातल, पाताल
Atalam - Patalam; According to Hindu mythology there are a total of fourteen worlds. There are seven upper worlds and seven lower worlds. Atal and patal are two of the seven lower worlds. The seven lower world names - Atalam, Vithalam, Sutalam, Rasatalam, Mahatalam, Talatalam, Patalam
అతలము - పాతాళము; హిందూ పురాణాల ప్రకారం మొత్తం పధ్నాలుగు లోకాలు. అందులో ఏడు ఊర్థ్వ లోకాలు (పైనున్నవి), ఏడు అధో లోకాలు (క్రిందనున్నవి). అధోలోకాలలో రెండు అతలము, పాతాళము. ఆ ఏడింటి పేర్లు - అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం