संस्कृत
बापदादा अपने ब्राह्मण बच्चों को राजऋषि का टाईटल देते हैं यानि राजा जैसा सर्व अधिकारी भी और ऋषि समान बेहद के वैराग्य वृत्ति रखने वाले
Bapdada gives Rajrishi title to His Brahmin children, that is, Raj means having complete right over all attainments and Rishi means who have an attitude of unlimited disinterest
బాప్దాదా తమ బ్రాహ్మణ పిల్లలకు రాజఋషులు అన్న టైటిల్ ఇచ్చారు, రాజు అంటే సర్వ ప్రాప్తులపై సర్వ అధికారము మరియు ఋషి అంటే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగి ఉండుట అని అర్థము