संस्कृत
सुखदेव व्यासजी के पुत्र थे और महा ज्ञानी था। बाबा कहते हैं कि सुखदाता बन अनेक आत्माओं को दुःख अशान्ति से मुक्त करने की सेवा करना ही सुखदेव बनना है
Sukhdev was the son of Vyasji and was a great scholar. Baba says that becoming the bestower of happiness and doing the service of liberating many souls from sorrow and peacelessness is to become a real sukhdev
సుఖదేవుడు వ్యాసుని కుమారుడు మరియు మహా జ్ఞాని. సుఖదాతలుగా అయ్యి అనేక ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి ముక్తి చేసే సేవ చేసే నిజమైన సుఖదేవులుగా అవ్వాలని బాబా అంటారు