साकार मुरली
As the food So the mind - The diet of a human man immensely shows effect on his mind. Hence, a Rajayogi should take pure vegetarian food which will keep his mind cool and away from all the emotions.
ఎలాంటి ఆహారమో అలాంటి మనసు - మనిషి యొక్క ఆహారపుటలవాట్లు అతని మనసును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కనుక ఒక రాజయోగి శుద్ధమైన శాకాహారమునే స్వీకరించినట్లయితే తన మనసు నిర్మలముగా, ఎటువంటి ఉద్వేగములకు లోనవకుండా ఉంటుంది
जैसी आहार वैसी विचार - अन्न का प्रभाव मन पर बहुत पड़ता है। इसलिए एक राजयोगी को सिर्फ शुद्ध, शाकाहारी भोजन ही खाना चाहिए जो उसके मन को निर्मल और एकरस बनाए रखता है