संस्कृत
गणेशजी भगवान शिव और देवी पार्वती के पुत्र थे। हाथी के सिव वाला गणेश को विघ्न विनाशक भी कहते हैं
Ganesh is the son of God Shiva anf parvati. This elephant faced deity is also called as Vighna Vinashak (Destoyer of obstacles)
వినాయకుడు (గణేశుడు) శివ పార్వతుల సంతానము. ఏనుగు ముఖం కలిగిన ఈ గణేశుడిని విఘ్న వినాశకుడు అని కూడా అంటారు