साकार मुरली
... जैसे देहली में गीता बच्ची बहुत होशियार है। है बच्ची बड़ी मीठी है। बाबा हमेशा कहते हैं गीता तो सच्ची गीता है।...
29 November 2019
संस्कृत
आदरणीय गीता दीदी साकार बाबा की पालना ली हुई एक अमूल्य रत्न हैं। वर्तमान समय आप देहली सिरिफोर्ट सेन्टर में रहती हैं और देहली ओ.आर.सी की आप अतिरिक्त निर्देशिका भी हैं। आप 1959 में यज्ञ के साथ अपनी यात्रा शुरू की। दीदीजी के परिवार से लगभग 30 सदस्य बाबा के यज्ञ में समर्पित हुए। न्यूयार्क मोहिनी दीदी जी की आप मौसी हैं और बीना दीदी (चेन्नई) भी आपके परिवार के सदस्य हैं। दिल्ली की बहुत सेवाकेन्द्रों को आपने स्थापन किया और जम्मू कश्मीर की पूरी सेवायें आपने ही किया है। देहली साऊथ का बीजरूप गीता दीदी हैं। भले ही आप अभी 92 साल की हैं, लेकिन वे अभी भी बहुत सक्रिय और ऊर्जा से भरपूर हैं। आप के बारे में ही बाबा मुरली में कहते हैं - गीता तो सच्ची गीता है

Respected Geeta Didi is an invaluable jewel who received sustenance from Sakar Baba. Presently, she is based at Sirifort Centre, Delhi and she is also the Additional Director of Delhi O.R.C. Didi started her journey with Yagna in 1959. About 30 members from Didi's family dedicated themselves in Baba's yagna. she is the aunt of New York Mohini Didi and Bina Didi (Chennai) is also a member of her family. She has established many service centers in Delhi and she has done full service to Jammu and Kashmir. Geeta didi is the seed for Delhi South services. Even though she is 92 years old now, she is still very active with full of energy. In Murlis, referring to this Geetha didi, Baba says that this Gita is the true Gita

గౌరవనీయులైన గీతా దీదీ సాకార బాబా నుండి పాలన పొందిన అమూల్యమైన రత్నము. ప్రస్తుతం, వీరు ఢిల్లీలోని సిరిఫోర్ట్ సెంటర్లో ఉంటున్నారు మరియు ఢిల్లీ O.R.C కి వీరు అదనపు డైరెక్టర్గా కూడా తమ సేవలను అందిస్తున్నారు. దీదీ 1959లో యజ్ఞంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దీదీ కుటుంబానికి చెందిన సుమారు 30 మంది సభ్యులు బాబా యజ్ఞంలో సమర్పితమయ్యారు. వీరు న్యూయార్క్ మోహిని దీదీకి అత్త. బీనా దీదీ (చెన్నై) కూడా వీరి కుటుంబ సభ్యులలో ఒకరు. వీరు ఢిల్లీలో అనేక సేవా కేంద్రాలను స్థాపించారు. జమ్మూ కాశ్మీరులో కూడా ఆరంభంలో పూర్తి సేవలను దీదీ అందించారు. గీతా దీదీ ఢిల్లీ దక్షిణ సేవలకు బీజము. వీరికి ఇప్పుడు 92 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, ఇప్పటికీ పూర్తి శక్తితో చాలా చురుకుగా ఉన్నారు. వీరినే బాబా మురళిలో - ఈ గీతయే సత్యమైన గీత అని సంభోదించారు
