साकार मुरली
… किंग महेन्द्र (भोपाल के) भी पुरूषार्थ कर रहा है। वह किंग तो पाई पैसे के हैं, यह तो सूर्यवंशी राजधानी में जाने वाला है। ...
6 July 2019
Rajyogi Mahendra Bhai (Bhopal) had royal and disciplined sanskars of a sovereign, sterling qualities of leadership and administration and hence Baba used to call him as King Mahindra.
Rajyogi Mahendra Bhai met the Brahma Kumaris institution in 1959 in Hapur, near Delhi, at the young age of 17. He dedicated his life in Baba's service in 1969. He was one of the Adiratans who took the divine sustenance from Mamma and Baba. He had been a key instrument in a beautiful variety of service projects. He was a born pioneer and inventor of new ways and means in spiritual service especially Agra, Jaipur and Mount Abu, where he helped set up Spiritual Museums. He had royal and disciplined sanskars of a sovereign, sterling qualities of leadership and administration and hence Baba used to call him as King Mahindra. Mahindra Bhaisab has inspired even his friends and relatives to use their money etc. in Godly service and did many wonders in the field of service with great courage. Rajyogi Mahendra Bhai served as Director of Brahma Kumaris Centres, Bhopal Zone; Chairperson, Administrators Wing (RERF) & Chief Editor of “Gyan Veena Magazine" and left his mortal chariot on Monday, 30th March 2009.

రాజయోగి మహేంద్ర అన్నయ్యకు (భోపాల్) సార్వభౌమాధికారం, నాయకత్వం మరియు పరిపాలన యొక్క అద్భుతమైన లక్షణాలు, క్రమశిక్షణా సంస్కారాలు ఉన్న కారణంగా బాబా వీరిని కింగ్ మహీంద్రా అని పిలిచేవారు.
రాజయోగి మహేంద్ర భాయ్ 1959లో 17 సంవత్సరాల చిన్న వయస్సులో ఢిల్లీ సమీపంలోని హాపూర్‌లో బ్రహ్మా కుమారి సంస్థను కలిశారు. 1969లో ఈశ్వరీయ సేవలో తమ జీవితాన్ని అంకితం చేశారు. మమ్మా మరియు బాబా నుండి దివ్యమైన పాలన పొందిన ఆదిరత్నాలలో వీరు ఒకరు. నవీనతతో కూడిన వివిధ రకాల సేవా ప్రాజెక్టులను తయారు చేయడంలో వీరు సిద్ధహస్తులు. మహేంద్ర అన్నయ్య ఆధ్యాత్మిక సేవలలో నూతన విధానాలను కనుగొన్న ఆవిష్కర్త మరియు మార్గదర్శకుడు, ముఖ్యంగా ఆగ్రా, జైపూర్ మరియు మౌంట్ అబూలలో ఆధ్యాత్మిక సంగ్రహాలయాలను ఏర్పాటు చేసారు. వీరికి సార్వభౌమాధికారం, నాయకత్వం మరియు పరిపాలన యొక్క అద్భుతమైన లక్షణాలు, క్రమశిక్షణా సంస్కారాలు ఉన్న కారణంగా బాబా వీరిని కింగ్ మహీంద్రా అని పిలిచేవారు. మహీంద్రా అన్నయ్యగారు తన స్నేహితులు మరియు బంధువులను కూడా వారి డబ్బును ఈశ్వరీయ సేవలో సద్వినియోగపరచుకోమని ప్రేరేపించి ఈశ్వరీయ సేవలో వినియోగించి, గొప్ప ధైర్యంతో సేవా రంగంలో అనేక అద్భుతాలను చేశారు. రాజయోగి మహేంద్ర భాయ్ భోపాల్ జోన్‌లోని బ్రహ్మా కుమారిస్ సెంటర్స్ డైరెక్టరుగా పనిచేశారు; ఛైర్ పరెసన్, అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ (RERF) & "జ్ఞాన్ వీణా మ్యాగజైన్" యొక్క చీఫ్ ఎడిటరుగా పనిచేశారు. 2009 మార్చి 30 సోమవారం నాడు తమ నశ్వర శరీరాన్ని విడిచిపెట్టి బాప్‌దాదా ఒడిని చేరుకున్నారు.

राजयोगी महेंद्र भाई (भोपाल) को बाबा किंग महिंद्रा कहते थे क्योंकि उनमें संप्रभुता, नेतृत्व और प्रशासन, अनुशासित संस्कृति के उत्कृष्ट गुण थे।
राजयोगी महेंद्र भाई 1959 में 17 साल की छोटी उम्र में दिल्ली के पास हापुड़ में ब्रह्म कुमारीज़ संस्था से मिले। उन्होंने 1969 में अपना जीवन ईश्वर की सेवा में समर्पित कर दिया। वे आदि रत्नों में से एक थे जिन्होंने मम्मा और बाबा की दिव्य पालना प्राप्त किया था। वे विभिन्न प्रकार की नवीन सेवा परियोजनाओं को बनाने में निपुण थे। महेंद्र भाईसाब आध्यात्मिक सेवाओं में नए दृष्टिकोण के एक नवप्रवर्तक और अग्रणी थे, विशेष रूप से आगरा, जयपुर और माउंट आबू में आध्यात्मिक संग्रहालयों की स्थापना की। बाबा उन्हें किंग महिंद्रा कहते थे क्योंकि उनमें संप्रभुता, नेतृत्व और प्रशासन, अनुशासित संस्कृति के उत्कृष्ट गुण थे। राजयोगी महिंद्रा भाई ने अपने दोस्तों और रिश्तेदारों को भी अपने पैसे का उपयोग भगवान की सेवा में करने के लिए प्रेरित किया और बड़े साहस के साथ सेवा के क्षेत्र में कई चमत्कार किए। राजयोगी महेंद्र भाई ने निर्देक, ब्रह्म कुमारी केंद्र, भोपाल क्षेत्र; अध्यक्ष, प्रशासक शाखा (आरईआरएफ) और "ज्ञान वीणा पत्रिका" के मुख्य संपादक के रूप में कार्य किया। सोमवार, 30 मार्च, 2009 को वे अपने पार्थिव शरीर को छोड़कर बापदादा की गोद ली।
