साकार मुरली
... एक बाप की ही याद रहे, यह है सच्ची काशी कलवट खाना ...
28 March 2017
संस्कृत
Kashi Karvat is a temple located at Manikarnika Ghat in Varanasi. According to legend, the people here used to sacrifice their lives to attain salvation.
Kashi or Varanasi has a 2-storied ancient building next to the Kashi Vishwanath Temple. There is a well in the building in which the Shiva Linga is installed. It is said that the water of the well is directly connected to the river Ganga. On the first floor of the building, several sharp swords and saws were placed in the same empty space as the mouth of the well. They were buried firmly in the ground to prevent them from moving. The roof of the building is very steep. Devotees who want to sacrifice their lives in the Kashi Kalvat, first worship Lord Shiva in the Vishwanath temple and then fall into this well of swords. When he falls down from such a height, on swords and saws, his body breaks into pieces and falls on the Shiva Linga in the well. Then the Ganges takes that body with its waves. Gradually this custom was banned, saws and swords were removed from the well and it was sealed.
Baba has mentioned about Kashi Kalwat in many murlis. Baba says that God never asked for and would not accept this kind of violent sacrifice. In fact, the real spiritual meaning of Kashi Kalwat is to remember one's father by offering, sacrificing the soul’s entanglements, weaknesses, bad habits and attachments.

కాశీ కర్వత్ వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో ఉన్న ఒక ఆలయం. పురాణాల ప్రకారం, ఇక్కడి ప్రజలు మోక్షం పొందడానికి తమ ప్రాణాలను త్యాగం చేసేవారు.
కాశీ లేదా వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కన 2 అంతస్తుల పురాతన భవనం ఉంది. ఆ భవనంలో ఒక బావి ఉంది, అందులో శివలింగం స్థాపించబడింది. ఆ బావి నీటి కనెక్షన్ నేరుగా గంగా నదితో ఉందని చెబుతారు. భవనం మొదటి అంతస్తులో, బావి ముఖద్వారానికి సమానమైన ఖాళీ స్థలంలో అనేక పదునైన కత్తులు మరియు రంపములు ఉంచబడ్డాయి. అవి అటు ఇటు కదలకుండా ఉండటానికి వాటిని భూమిలో గట్టిగా పాతిపెట్టడం జరిగింది. భవనం పైకప్పు చాలా నిటారుగా ఉంటుంది. కాశీ కల్వట్లో తమ ప్రాణాన్ని అర్పించాలనుకున్న భక్తులు, ముందుగా విశ్వనాథ్ ఆలయంలో శివుడిని పూజించి తర్వాత ఈ కత్తుల బావిలో పడిపోతారు. అంత ఎత్తునుండి క్రిందికు, కత్తులు, రంపములపై పడ్డప్పుడు అతని శరీరం ముక్కలు ముక్కలుగా అయ్యి బావిలో ఉన్న శివలింగంపై పడుతుంది. తరువాత ఆ శరీరాన్ని గంగానది తన అలలతో తనలోకి తీసుకుంటుంది. క్రమంగా ఈ ఆచారం నిషేధించబడింది, రంపములు మరియు కత్తులను బావి నుండి తొలగించి దానిని మూసివేసారు.
కాశీ కల్వత్ గురించి బాబా అనేక మురళీలలో పలికారు. ఈ రకమైన హింసాత్మక బలిని భగవంతుడు ఎప్పుడూ అడగలేదు మరియు అంగీకరించరని బాబా చెప్పారు. వాస్తవానికి, వ్యక్తిలోని బలహీనతలు, చెడు సంస్కారాలు, మోహ బంధాలతో ఎక్కడైతే ఆత్మ ఇరుక్కుని ఉందో, వాటిని అర్పించాలి, వాటిని త్యాగం చేసి ఒక్క తండ్రిని స్మృతి చేయడమే కాశీ కల్వత్ యొక్క నిజమైన ఆధ్యాత్మిక అర్థము

काशी कर्वत वाराणसी के मणिकर्णिका घाट पर स्थित एक मंदिर है। किंवदंती के अनुसार, यहाँ लोग मोक्ष प्राप्त करने के लिए अपने जीवन का त्याग करते थे।
काशी या वाराणसी में काशी विश्वनाथ मंदिर के बगल में एक दो मंजिला प्राचीन इमारत है। इस भवन में एक कुआँ है जिसमें शिवलिंग स्थापित है। कहा जाता है कि इस कुएँ का पानी सीधे गंगा नदी से जुड़ा हुआ है। इमारत की पहली मंजिल पर, कुएं के मुहाने के समान खाली जगह में कई नुकीले धारदार तलवारे आड़े-बेड़े रख कर जमीन से पक्का चिनवा दिया गया है ताकि इधर से उधर ना हो। इस भवन की छत बहुत ढलान नुमा छत है। जो भक्त काशी कलवत में अपने जीवन का बलिदान देना चाहते हैं, वे पहले विश्वनाथ मंदिर में भगवान शिव की पूजा करते हैं और फिर तलवारों के इस कुएं में गिर जाते हैं। जब वह इतनी ऊँचाई से, तलवार और आरी पर गिरता है, तो उसका शरीर टुकड़ों में टूट जाता है और कुएं में शिवलिंग पर गिर जाता है। फिर गंगा अपनी लहरों के साथ उस शरीर को अपने में ले लेती है। धीरे-धीरे इस प्रथा पर प्रतिबंध लगा दिया गया, कुएं से आरी और तलवार हटा दिए गए और इसे सील कर दिया गया।
बाबा ने कई मुरलियों में काशी कलवत का उल्लेख किया है। बाबा का कहना है कि भगवान ने इस तरह के हिंसक बलिदान के लिए कभी नहीं माँगा और न ही स्वीकार करेंगे। व्यक्ति के अन्दर जो भी कमी कमजोरी है, संस्कार है, जहाँ अपनापन है, मोह है उसको अर्पित करना है, उसे बलि चढ़ाना है। और एक बाप की ही याद रहे, यह है सच्ची काशी कलवट खाना

ಕಾಶೀ ಕರ್ವತ್ ವಾರಣಾಸಿಯಲ್ಲಿರುವ ಮಣಿಕರ್ಣಿಕ ಘಾಟ್ನಲ್ಲಿ ಇರುವ ಒಂದು ದೇವಸ್ಥಾನ. ಪುರಾಣಗಳ ಪ್ರಕಾರ, ಇಲ್ಲಿನ ಜನರು ಮೋಕ್ಷದಿಂದ ಹೊರಬರಲು ತಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನು ತ್ಯಾಗ ಮಾಡುವವರು.
ಕಾಶಿ ಅಥವಾ ವಾರಣಾಸಿಲೋ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ದೇವಸ್ಥಾನದ ಪಕ್ಕದಲ್ಲಿ 2 ಮಹಡಿಯ ಪುರಾತನ ಕಟ್ಟಡವಿದೆ. ಆ ಕಟ್ಟಡದಲ್ಲಿ ಒಂದು ಬಾವಿ ಇದೆ, ಅದರಲ್ಲಿ ಶಿವಲಿಂಗವನ್ನು ಸ್ಥಾಪಿಸಲಾಗಿದೆ. ಆ ಬಾವಿ ನೀರಿನ ಸಂಪರ್ಕ ನೇರವಾಗಿ ಗಂಗಾ ನದಿಯೊಂದಿಗೆ ಇದೆ ಎಂದು ಹೇಳುತ್ತಾರೆ. ಕಟ್ಟಡದ ಮೊದಲ ಮಹಡಿಯಲ್ಲಿ, ಬಾವಿ ಮುಖದ್ವಾರಕ್ಕೆ ಸಮಾನವಾದ ಖಾಲಿ ಜಾಗದಲ್ಲಿ ಹಲವಾರು ಪಡುನೈನ ಕತ್ತುಗಳು ಮತ್ತು ರಂಪಮುಗಳನ್ನು ಇರಿಸಲಾಗಿದೆ. ಅವು ಅತ್ತ ಇಟು ಕದಲದಂತೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಪತಿಪತ್ತೆಯಾಗುತ್ತಿತ್ತು. ಕಟ್ಟಡದ ಕಟ್ಟಡ ತುಂಬಾ ನಿಟಾರ್ ಆಗಿರುತ್ತದೆ. ಕಾಶಿ ಕಲ್ವಟ್ನಲ್ಲಿ ತಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ಅರ್ಪಿಸಬೇಕೆಂದಿದ್ದ ಭಕ್ತರು, ಮೊದಲು ವಿಶ್ವನಾಥ್ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶಿವನನ್ನು ಪೂಜಿಸಿ ನಂತರ ಈ ಕತ್ತುಗಳ ಬಾವಿಯಲ್ಲಿ ಬೀಳುತ್ತಾರೆ. ಅಷ್ಟು ಎತ್ತರದಿಂದ ಕೆಳಗಿನವುಗಳು, ಕತ್ತುಗಳು, ರಂಪಮುಗಳ ಮೇಲೆ ಬಿದ್ದಾಗ ಅವನ ದೇಹವನ್ನು ತುಂಡುಗಳಾಗಿ ಅಯ್ಯಿ ಬಾವಿಯಲ್ಲಿ ಶಿವಲಿಂಗದ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತದೆ. ನಂತರ ಆ ದೇಹವನ್ನು ಗಂಗಾನದಿ ತನ್ನ ಅಲಗಳೊಂದಿಗೆ ತನ್ನೊಳಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತದೆ. ಕ್ರಮೇಣ ಈ ಆಚಾರವನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ, ರಂಪಮುಗಳು ಮತ್ತು ಕತ್ತುಗಳನ್ನು ಬಾವಿಯಿಂದ ತೆಗೆದುಹಾಕಲಾಗಿದೆ.
