संस्कृत
काँवर; बोझ ढोने के लिए वह ढाँचा, जिसमें एक लकड़ी के दोनों ओर छींके लटके रहते हैं
A bamboo or pole with two baskets slung at each end usually carried across the shoulders
కావడి; కావటి; ఇది బరువులను మోయడానికి ఉపయోగించే సాధనము. దీనిలో పొడవైన కట్టెకు రెండు వైపులా వస్తువులను ఉంచడానికి ఉట్టిలాంటివి కడ్తారు