సదా సంతోషంగా ఉండే భాగ్యశాలి పిల్లలకు చాలా-చాలా, చాలా-చాలా ప్రియస్మృతులు. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని బాగా పంచండి
ఒక్కొక్కరికీ బాప్దాదా విశేషమైన ప్రేమను ఇస్తున్నారు మరియు సర్వులకు ప్రియంగా ఉంటూ దేహ భానానికి అతీతంగా ఉంటూ బాబా హృదయంలో ఇమడిపోయి ప్రతి అడుగును వేయండి. దేశం కావచ్చు విదేశం కావచ్చు, అందరూ, పిల్లలు ఒక్కొక్కరూ బాప్దాదా ప్రియస్మృతులను స్వీకరించండి. సర్వులతో పాటు గుజరాత్ నివాసులకు కూడా పూర్తి విశ్వాత్మలతో కలిపి ప్రియస్మృతులు.
