... बाबा ने समझाया है आत्मा ही रूप बसन्त है। बाबा भी रूप बसन्त है। उनमें सारा ज्ञान है। ज्ञान का सागर है परमपिता परमात्मा, वह अथॉरिटी है ना। ...
23 June 2020
साकार मुरली
Roop Basant
"Roop Basant" is a famous folktale popular in Hindi. The story is about two brothers, Roop and Basant, who are banished from a kingdom by their stepmother. Eventually, they grow up hiding their identities and regain control of their kingdom.
Maharaj Chandrasen was the king of Vishal Nagri. He had two queens, one Suniti who was very devotional and the other Kanaklata who was very arrogant and highly dominating. Rani Suniti had two sons - Roop Kunwar and Basant Kunwar. Both the sons studied Rajvidya with great concentration. Maan Kunwar, son of the second queen Kanaklata, was very arrogant and mischievous. Instead of studying, he used to go out with his friends to harass everyone in the city. After the death of Suniti Rani due to a minor illness, Queen Kanaklata got both her sons out of the country by making a bet. After leaving the kingdom, elder brother Roop Kunwar explained to younger brother Basant Kunwar that they need not tell anyone that they were Maharaja Chandrasen's children because doing so would bring discredit to their father's name.
Wherever these two brothers went to work, they used to get blisters in their soft hands, but still they tolerated everything silently. Wherever they worked, seeing their qualities, way of speaking, royal behavior etc., everyone would say that they do not look like ordinary boys, they look like princes. Those who gave them the work sometimes humiliated them, also got them to do more work, but still both the brothers always used to do favors even with those who did wrong to them. They never spoiled anyone's work. They used to regularly donate some amount out of their earning, for charity. Sometimes, whenever a beggar came at the house where they were working, Roop-Basant used to offer their food to him even if the house owner wanted to drive the the beggar away.. On listening to the problems of the people living around, they used to give them some suggestions and also used to help them. They also used to do worship and recitation etc. Wherever they went, people from there automatically used to come to them with their problems for solution.
Once they thought that they worked in small villages, it would be better if they went and worked in a big city. Thinking of this, both the brothers set off for the city. After some time, they reached a thick forest and it was night time. They decided to stay there overnight. Out of the four prahars (one prahar is the duration of 3 hrs) of the night, it was decided that two prahars would be guarded by one brother and next two prahars would be guarded by the other brother. At the first turn, elder brother Roop Kunwar put the younger brother Basant Kunwar to sleep. Even after the completion of two prahars, the elder brother did not wish to wake up the younger one. By the end of three prahars, suddenly Basant Kunwar's eyes opened. Seeing the stars in the sky, he said, brother, you let me sleep for three prahars! Now you can sleep comfortably. Roop Kunwar fell into a deep sleep due to the exhaustion of walking throughout the day and awakening for three prahars. Basant Kunwar was awake. At that time the parrot-Myna were talking amongst themselves sitting on the tree. Their conversation went something like this, “Only one fruit ripens in a year on this tree but this fruit is such that the one who plucks this fruit, will be bitten by a venomous snake and whoever eats it, will become Maharaja. But as soon as he becomes Maharaja, he will forget his old memory. Only sanskars will emerge. Only when someone reminds him of his old days that he will get back his old memory. That is why till today, many people tried to eat this fruit but they all got bitten by the poisonous snake.” Hearing these words of Parrot-Myna, Basant Kunwar thought to himself, “We are two. Roop Kunwar has not heard these things. So I will pluck the fruit and feed it to the elder brother so that he becomes the Maharaja because he has more qualities of sustaining the subjects than me. He will keep the people incredibly happy.”.
He himself could have become Maharaja by eating the fruit, yet he plucked the fruit and immediately woke up Roop kunwar and said, “Brother, there were many sweet fruits on this tree. I have eaten a lot, now only one is left. This is for you”. Roop Kunwar ate the fruit And within no time, a poisonous snake came and bit Basant Kunwar and he instantly fainted. Roop Kunwar picked him up and took him to the bank of a river. He made a small incision on the bitten part and placed Basant’s foot in the running water so that the poison along with the blood would flow into the water. When there was little light, he saw the city at a distance. He ran towards the city to call a doctor.
The king of that state had no heir. After the death of the king, the Raj Purohit said that the people of the whole state should assemble in the city square and on whomever the elephant would keep the water- urn (kalash), he would become the new king of the state. Accordingly, people of the whole state reached the city square before dawn. On the other hand, when Roop went to the city to find a doctor, every house was empty. When he reached the city square, he met the doctor and while he was requesting the doctor to accompany him, the elephant stopped in front of him and placed the water-urn on his head. As soon as the water from the kalash fell on Roop Kunwar, he forgot his previous memory. Only the royal Sanskars were there in him in the emerge form. Ordinary Roop Kunwar who originally belonged to the royal family, become a real king now. When he took over the control of the kingdom after the coronation, he spread waves of of happiness and peace throughout the state. He took care of providing all kinds of facilities to the people. He used to visit the state day and night to find out the problems being faced by the peopl and then after discussing in the royal court, he used to work for their solution. He had so much love for his subjects that in a short time he became a loving king for his subjects. On the other hand, Basant reached near the ghat of the same city, flowing in the river. While washing clothes, a washerman saved him and brought him to his senses by making efforts. On recovery, Basant Kunwar tried to find out about his brother Roop Kunwar. He came to know that he was the Maharaja of this kingdom.He also knew (according to the bird's saying) that Roop Kunwar would have forgotten all his past memory, which could be restored only after reminding him of his past. Therefore, in order to restore his memory, he reached the state court and sang a song in which he narrated his whole life story. While listening to the song, Maharaj Roop Kunwar got his old memory back and he recognized his brother Basant Kunwar. Later, Basant Kunwar was made his minister and both the brothers ran the state business very smoothly.
Spiritual significance: - Baba says that Roop means to do unlimited service by the power of remembrance and power of elevated thoughts. And Basant means to shower knowledge and give the message of God to many souls at the same time, by the power of speech. Baba says to his Children, “You are now in exile. So stay in an ordinary form but by your speech, behavior etc., everyone should feel that you are not ordinary souls. You are the souls of the Godly clan or the deity clan. Basant Kunwar made Roop Kunwar the Maharaja even though he knew everything. Similarly, you children should also have the spirit of sacrifice. When you children become kings in the golden age, you will forget your old memory, which is now in the form of divine knowledge But your divine virtues will continue to emerge in your sanskaras. At the end of the cycle, I will come again and give the knowledge of the beginning, middle and end to my children and then your old memory will emerge again.”

రూప్ బసంత్
"రూప్ బసంత్" అనేది హిందీ భాషలో ప్రసిద్ధి చెందిన జానపద కథ. ఈ కథలో రూప్ మరియు బసంత్ అనే ఇద్దరు అన్నదమ్ముల గురించి ఉంటుంది. వారు రాజు యొక్క రెండవ భార్య ద్వారా రాజ్యంలోనుండి వెలివేయబడతారు. చివరికి, వారు తాము రాజకుమారులము అన్న తమ పరిచయాన్ని దాచి సాధారణంగా పెరుగుతారు, తర్వాత తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు.
విశాల నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజుకు ఇద్దరు రాణులు. మొదటి భార్య సునీతి చాలా భక్తిపరురాలు, రెండవ భార్య పేరు కనకలత, ఈవిడ చాలా గర్విష్టి. సునీతి రాణికి రూప కుమారుడు మరియు బసంత కుమారుడు అను ఇద్దరు కుమారులు కలరు. వీరిద్దరూ ఎంతో ఏకాగ్రతతో, శ్రద్ధగా రాజవిద్యను అభ్యసిస్తూ ఉండేవారు. రెండవ రాణి కుమారుడైన మాన కుమారుడు మహా చంచలుడు, దుర్మార్గుడు. అతడు రాజవిద్యను అభ్యసించకపోగా అతని మిత్రులతో కలిసి నగరంలోని వారందరినీ బాధిస్తూ ఉండేవాడు. ఒక చిన్న అనారోగ్యం కారణంగా సునీతి మరణిస్తుంది. ఇదే అదునుగా రెండవ భార్య తన కుయుక్తితో రూప మరియు బసంతులకు దేశ బహిష్కరణ జరిగేలా చేస్తుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన తర్వాత, తాము చంద్రసేనుడి పిల్లలము, రాజకుమారులము అని ఎక్కడా చెప్పవద్దని, అలా చేస్తే తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని రూప కుమారుడు బసంత కుమారుడికి చెప్తాడు.
ఈ ఇద్దరు కుమారులు తమ సుకుమారమైన చేతులతో ఏ పని చేసినా చేతులకు బొబ్బలు వచ్చేసేవి, అయినా కానీ అన్నీ మౌనంగా సహిస్తూ ఉండేవారు వీరు. ఎక్కడకు వెళ్ళినా కానీ వీరు తమ గుణగణాలు, మాట్లాడే విధానము, హుందాతనము మొదలగు గుణాల కారణంగా అందరినీ ఆకట్టుకునేవారు. వీరు సామాన్య బాలురు కారు, రాకుమారుల్లా ఉన్నారు అని అందరూ అనేవారు. పని చేయించుకునే వారు ఒక్కోసారి వీరిని అవమానిస్తుండేవారు, ఎక్కువ పని చేయించుకునేవారు, అయినా ఈ ఇద్దరు కుమారులు తమకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేస్తూ ఉండేవారు. ఎవ్వరికీ ఏ హాని తలపెట్టేవారు కాదు. వారి వద్ద ఉన్న కొద్ది ధనాన్ని కూడా అవసరమైన వారికి ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. భోజనానికి కూర్చున్నప్పుడు, అప్పుడే బికారి వస్తే, ఎవరి ఇంటిలో అయితే వీరు పని చేస్తున్నారో వారు బికారిని వెళ్ళిపోమని చెప్పినా కానీ, ఈ కుమారులు మాత్రం తమ భోజనాన్ని ఆ భిక్షగాడికి ఇచ్చేవారు. చుట్టుప్రక్కల ఉన్నవారి సమస్యలను విని వారికి సలహాలు ఇవ్వడమే కాకుండా తమ వంతు సహాయం కూడా చేసేవారు. పూజలు, భక్తి భావన కూడా వీరిలో ఎక్కువే. వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడి వారు వీరి వద్దకు తమ సమస్యలను పరిష్కరించమని వస్తూ ఉండేవారు.
మనం చిన్న చిన్న గ్రామాలలో పని చేస్తున్నాము, దీనికన్నా పెద్ద నగరానికి వెళ్ళి పని వెతుక్కుంటే బాగుంటుంది అని వారికి ఒకసారి అనిపించింది. అలా ఆలోచించి ఇద్దరూ నగరానికి బయలుదేరుతారు. మార్గ మధ్యలో పెద్ద అడవి వస్తుంది, అది రాత్రి సమయం కూడా. రాత్రికి అక్కడే విశ్రమించాలని భావిస్తారు. రాత్రిలోని నాలుగు జాములలో (ఒక జాము అంటే 3 గంటల సమయము) రెండు జాములకు ఒక సోదరుడు కాపలా కాసేటట్లు, మరో రెండు జాములకు మరో సోదరుడు కాపలా కాసేటట్లుగా నిర్ణయించుకుంటారు. అయితే ముందుగా రూప కుమారుడు కాపలా కాస్తానని చెప్పి తమ్ముడు బసంత కుమారుడిని పడుకోమని చెప్తాడు. రెండు జాములు అయిపోయినా కానీ తమ్ముడిని లేపాలనిపించక మూడవ జాము కూడా రూప కుమారుడే కాపలా కాస్తాడు. అప్పుడు బసంత కుమారుడికి మెలకువ వస్తుంది, ఆకాశంలోని నక్షత్రాలను చూసి మూడు జాములు అయిపోయాయని గమనించి, అన్నగారూ, మీరు నన్ను లేపలేదే! ఇక మీరు నిశ్చింతగా నిదురించండి అంటాడు. ఉదయం నుండి నడవడం మరియు మూడు జాములు మేలుకొని ఉన్న కారణంగా రూప కుమారుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీద ఉన్న చిలుక-మైనా ఇలా మాట్లాడుకుంటున్నాయి – ఈ చెట్టుకు సంవత్సరానికి ఒక్క పండే కాస్తుంది. దాన్ని తెంపిన వ్యక్తి పాము కాటుకు చనిపోతాడు, ఆ పండును తిన్న వ్యక్తి మరుసటి ఉదయంకల్లా మహారాజు అవుతాడు. కానీ మహారాజు అయిన వెంటనే అతడు తన గతాన్ని మర్చిపోతాడు. ఎవరైనా గుర్తు తెప్పిస్తే అప్పుడు అతనికి గుర్తుకు వస్తుంది. అయితే ఎంతోమంది ఇది తినడానికి ప్రయత్నించారు కానీ పాము కాటుకు బలి అయిపోయారు. ఈ మాటలు బసంత కుమారుడు వింటాడు. రూప కుమారుడు గాఢ నిద్రలో ఉన్న కారణంగా అతడు ఈ మాటలను వినలేదు. “మేము ఇద్దరం కదా, నేను పండును తెంపి ఆ పండును తినడానికి నా అన్నగారికి ఇస్తాను అప్పుడు అతడు మహారాజు అవుతాడు ఎందుకంటే అతనిలో అయితే నాకన్నా ఎక్కువగా ప్రజాపాలన గుణాలు ఉన్నాయి, ఆ ప్రజలు సంతోషంగా ఉంటారు” అని బసంత కుమారుడు అనుకుంటాడు.
అతడే పండును తిని మహారాజుగా అయ్యి ఉండవచ్చు కానీ పండును తెంపి, వెంటనే రూప కుమారుడిని లేపి, “సోదరా! ఈ చెట్టుకు చాలా తియ్యని పండ్లు ఉన్నాయి. నేను చాలా తినేసాను. ఇదొక్కటే మిగిలింది, ఇది మీరు తినండి” అంటాడు. ఇలా చెప్పి రూప కుమారుడితో పండు తినిపిస్తాడు. కొద్దిసేపట్లోనే అక్కడకు ఒక పెద్ద విష సర్పం వచ్చి బసంత కుమారుడిని కాటేసి రెప్పపాటు కాలంలోనే ఎటో వెళ్ళిపోతుంది. వెంటనే బసంత కుమారుడు స్పృహ తప్పి పడిపోతాడు. రూప కుమారుడు అతడిని ఎత్తుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నది ఒడ్డు దగ్గర కాటేసిన చోట గాటు పెట్టి ఆ కాలును ప్రవహిస్తున్న నదిలో ఉంచుతాడు. అలా చేస్తే రక్తంతో పాటు విషం కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది అని. కొద్దిగా వెలుతురు వస్తుండగా దగ్గరలోనే ఒక నగరం ఉందని గమనించిన రూప కుమారుడు పరిగెత్తుకుంటూ ఆ నగరానికి వైద్యుడి కోసం వెళ్తాడు.
ఆ నగర రాజుకు వారసులు లేరు. ఆ రాజు మరణం తర్వాత రాజ పురోహితుడు నగర ప్రజలందరినీ నగర కూడలికి రమ్మంటాడు. ఎవరి తలపై అయితే ఏనుగు కలశాన్ని ఉంచుతుందో వారే రాజు అవుతారు అని రాజ పురోహితుడు చెప్తాడు. అందరూ కూడలికి చేరుకుంటారు. ఇక్కడ, రూప కుమారుడికి ఇళ్ళన్నీ ఖాళీగా కనిపిస్తాయి. కూడలి వద్దకు చేరుకొని వైద్యుడిని కలుసుకుని తనతో రావలసిందింగా ప్రాధేయపడుతున్న సమయంలో ఏనుగు అంతా తిరిగి అక్కడకు చేరుకొని కలశాన్ని రూప కుమారుడి తలపై పెడుతుంది. కలశంలోని నీరు తలపై పడగానే రూప కుమారుడు తన గతాన్ని మర్చిపోతాడు. కేవలం రాజ సంస్కారాలు మాత్రమే ఇమర్జ్ అయి ఉన్నాయి. సాధారణ రూపంలో ఉన్నాకానీ రూప కుమారుడు నిజానికి రాజ కులంవాడే కదా, ఇప్పుడు నిజంగానే రాజు అయ్యాడు. రాజ్యాభిషేకం తర్వాత అతడు రాజ్య వ్యవహారాలన్నీ ఎంతో సక్రమంగా నేరవేరుస్తూ రాజ్యాన్ని సుఖశాంతులతో నింపుతాడు. అతడు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను అందించడంలో శ్రద్ధ వహించాడు. రాత్రి మరియు పగలు కూడా నగర సంచారము చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని, సభలో ఆ సమస్యలను చర్చించి పరిష్కరించేవాడు. కొద్ది సమయంలోనే అతడు ప్రజలందరూ ఆదరించే రాజుగా ఎదుగుతాడు. అక్కడ బసంత కుమారుడు నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తూ అదే నగర ఒడ్డుకు చేరుతాడు. బట్టలు ఉతుకుతున్న ఒక చాకలి బసంత్ను చూసి, అతడిని రక్షించి అతడని స్పృహలోకి తెప్పిస్తాడు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తన సోదరుడి గురించి ఆరా తీస్తే అతడు అదే రాజ్యానికి రాజుగా అయ్యాడని తెలుసుకుంటాడు. కానీ (పక్షి మాటలను బట్టి) రూప కుమారుడు తన గతాన్ని మర్చిపోయి ఉంటాడని, గుర్తు తెప్పిస్తే గతం మళ్ళీ గుర్తుకు వస్తుందని తెలుసు. అందుకని తెలివిగా రాజ దర్బారుకు చేరుకొని, తమ జీవిత వృత్తాంతాన్ని ఒక పాటగా పాడుతాడు. పాట విన్న రాజుకు తన గతమంతా గుర్తుకు వస్తుంది. తన సోదరుడు బసంత కుమారుడిని గుర్తుపడ్తాడు. అతడిని మంత్రిగా నియమిస్తాడు. ఇద్దరు సోదరులు ఎంతో చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు.
ఆధ్యాత్మిక రహస్యము: - రూపము అనగా యోగి లేక జ్ఞాన స్వరూపులు; బసంత్ అనగా వాణిలోకి రావడము, జ్ఞానాన్ని వర్షించడము. రూపము అనగా యోగ బలము ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల బలం ద్వారా విహంగ మార్గపు సేవను చేయడము. బసంత్ అనగా జ్ఞానాన్ని వర్షించడము అనగా వాచలోకి రావడము - బసంత రూపంలో ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశాన్నిచ్చే కార్యాన్ని చేయడము. బాబా తమ పిల్లలతో ఇలా అంటారు, “పిల్లలూ, ఇప్పుడు వనవాసంలో ఉన్నారు, కనుక సాధారణంగా ఉండండి కానీ మీ మాటతీరు, వ్యవహరాము మొదలైనవాటితో వీరు సాధారణ ఆత్మ కాదు, వీరు ఈశ్వరీయ మరియు దైవీ కులానికి చెందిన ఆత్మలు అని అందరికీ అర్థం కావాలి. ఎలా అయితే బసంత కుమారుడికి అన్నీ తెలిసినా కానీ రూప కుమారుడిని రాజుగా చేసాడు, అతడు త్యాగం చేసాడో అలా పిల్లలైన మీలో కూడా త్యాగ భావన ఉండాలి. మీరు సత్యయుగంలో రాజుగా అయినప్పుడు మీకు కూడా పాత స్మృతి ఉండదు, ఇప్పుడున్న ఈశ్వరీయ జ్ఞానం ఇమర్జ్ రూపంలో ఉండదు, కానీ దైవీ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కల్పం యొక్క అంతిమ సమయంలో నేను వచ్చి మీకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తాను, అప్పుడు మీకు మీ పాత స్మృతి ఇమర్జ్ అవుతుంది”.

"रूप बसंत" एक प्रसिद्ध लोककथा है जो हिंदी में प्रचलित है। यह कहानी दो भाइयों, रूप और बसंत की है, जिन्हें उनकी सौतेली माँ के कारण राज्य से निकाल दिया जाता है। अंततः, वे अपनी पहचान छिपाकर बड़े होते हैं और अपने राज्य पर फिर से अधिकार प्राप्त करते हैं।
विशाल नगरी के महाराज चन्द्रसेन की दो रानियाँ थीं। एक सुनीति जो बहुत ही भक्ति भाव वाली थी, दूसरी कनकलता जो कि बहुत ही अभिमानी और अपनी ही मनमानी करने और कराने वाली थी। रानी सुनीति के दो बेटे थे - रूप कुंवर और बसंत कुंवर। दोनों ही बेटे बहुत ही एकाग्रता से राजविद्या पढ़ते थे। दूसरी रानी कनकलता का बेटा मान कुंवर बहुत ही उदण्ड और शरारती था। वह पढ़ाई पढ़ने की बजाए अपने मित्रों के साथ नगर में सबको परेशान कर अपना रोब जमाने निकल पड़ता था। छोटी-सी बीमारी में सुनीति रानी की मृत्यु के बाद रानी कनकलता ने दांवपेंच लगाकर दोनों कुंवरों को देश निकाला दिलवा दिया। राज्य से बाहर निकलने के बाद बड़े भाई रूप कुंवर ने छोटे भाई बसंत कुंवर को समझाया कि हमें किसी से भी यह नहीं कहना है कि हम महाराजा चन्द्रसेन के बच्चे, राजकुमार हैं क्योंकि ऐसा करने से अपने बाप का नाम बदनाम होगा।
ये दोनों भाई जहाँ भी काम करने जाते तो कोमल हाथों में छाले पड़ जाते थे पर फिर भी सब कुछ चुपचाप सह लेते थे। वे जहाँ-जहाँ काम करते वहाँ- वहाँ दोनों के गुण, बोलचाल, रॉयल्टी, व्यवहार आदि को देख सब यही कहते कि ये कोई साधारण लड़के नहीं लगते हैं, ये तो जैसे राजकुमार लगते हैं। कार्य कराने वाले कभी-कभी उनको अपमानित भी करते थे, ज्यादा काम भी कराते थे परन्तु फिर भी दोनों ही कुंवर सदा अपकार करने वालों पर भी उपकार करते थे। वे कभी किसी का काम बिगाड़ते नहीं थे। थोड़ा धन भी वे जरूरतमंदों को दान अवश्य करते थे। कभी भोजन करने बैठे और कोई मांगने वाला आ जाता तो जिसके घर पर काम करते थे वह उनको भगाने की कोशिश करता था लेकिन रूप-बसंत खड़े होकर अपना भोजन उनको दे देते थे। आसपास रहने वालों की समस्याओं को सुनकर उन्हें कुछ न कुछ सुझाव देते थे और अपनी तरफ से भी कुछ मदद अवश्य करते थे। पूजा-पाठ आदि भी करते थे। जिस भी गाँव में जाते थे वहाँ के लोग उन्हों के पास अपनी समस्याओं को लेकर स्वत: ही आते थे।
एक बार उन्हें लगा कि हम छोटे-छोटे गाँवों में काम करते हैं, इससे अच्छा है कि हम किसी बड़े नगर में जाकर काम करें। यह सोचकर दोनों भाई नगर की ओर चल दिये। चलते-चलते घोर जंगल आया और रात हो गई। उन्होंने सोचा कि रातभर यही ठहर जाते हैं। रात के चार प्रहरों में से दो प्रहर (एक प्रहर यानी तीन घण्टे की अवधि) एक भाई पहरा देगा और अगले दो प्रहर दूसरा भाई पहरा देगा, ऐसा निश्चय किया गया। सबसे पहले बड़े भाई रूप कुंवर ने छोटे भाई बसंत कुंवर को सुला दिया। दो प्रहर पूरे होने पर भी बड़े भाई की, छोटे को जगाने की इच्छा नहीं हुई। तीन प्रहर पूरे होते-होते अचानक बसन्त कुंवर की आंखें खुल गयीं। आसमान में तारे देखकर उसने कहा, भैया, आपने मुझे तीन प्रहर सोने दिया। अब आप आराम से सो जाइये। दिनभर चलने और तीन प्रहर जागरण की थकान के कारण रूप कुंवर गहरी नींद में सो गया। बसंत कुंवर जाग रहा था। उस समय पेड़ पर तोता-मैना आपस में बात कर रहे थे कि इस पेड़ पर एक साल में सिर्फ एक ही फल पकता है लेकिन यह फल ऐसा है कि जो इस फल को तोड़ेगा उसे विषैला नाग डसेगा और जो उसे खायेगा वह सुबह होते ही महाराजा बन जायेगा। लेकिन महाराजा बनते ही वह अपनी पुरानी याददाश्त भूल जायेगा। सिर्फ संस्कार इमर्ज रहेंगे। जब उसे कोई फिर से याद दिलायेगा तब ही उसे पुरानी स्मृति आयेगी। इसलिए आज तक कई लोगों ने यह फल खाने की कोशिश की लेकिन उन्हें विषैला नाग डस गया। तोता-मैना की ये बातें सुनकर बसंत कुंवर के मन में आया कि हम तो दो भाई हैं। रूप कुंवर ने तो ये बातें सुनी नहीं हैं तो मैं ऐसा करूँ कि इस फल को तोड़कर बड़े भाई को खिला देता हूँ ताकि वह महाराजा बन जाये क्योंकि उनमें मेरे से भी ज्यादा प्रजा पालन के गुण हैं। वह प्रजा को बहुत सुखी रखेंगे।
वह खुद फल खाकर महाराजा बन सकता था फिर भी उसने फल तोड़कर तुरन्त ही रूप कुंवर को जगाकर कहा, “भैया, इस पेड़ पर बहुत ही मीठे फल थे। मैंने तो बहुत खाये, अब एक ही बचा है, आप इसे खा लो”। ऐसा कहकर रूप कुंवर को फल खिला दिया। थोड़ी ही देर में एक विषैला नाग आया और बसंत कुंवर को डसकर एक पल में वहाँ से चला गया। बसंत कुंवर बेहोश हो गया। तब रूप कुंवर उसको उठाकर पास ही बहती हुई एक नदी के किनारे पर ले गया और दंश वाले भाग पर थोड़ा चीरा लगाकर पांव को बहते पानी में रखा ताकि खून के साथ जहर भी पानी में बह जाये। थोड़ा-सा उजियारा होने पर उसे थोड़ी ही दूरी पर नगर दिखाई दिया। वह किसी वैद्य को बुलाने के लिए उस ओर दौड़ पड़ा।
उस नगर के राजा को कोई वारिस नहीं था। राजा की मृत्यु के बाद राज पुरोहित ने कहा कि पूरे राज्य के लोग नगर चौक में इकट्ठे हो जायें और हथिनी जिस पर भी जल-कलष रखेगी वही इस राज्य का नया राजा बनेगा। उस अनुसार पूरे ही राज्य के लोग नगर-चौक में सुबह होने से पूर्व ही पहुँच गये। दूसरी तरफ, रूप कुंवर वैद्य को ढूंढने जब राज्य में गया तो हर घर खाली था। वह जब नगर-चौक में पहुँचकर वैद्य से मिलकर उसको अपने साथ चलने की प्रार्थना कर ही रहा था कि उतने में ही हथिनी घूमती-घूमती उसी स्थान पर आकर ठहर गई और उसने रूप कुंवर के सिर पर ही जल-कलष रख दिया। कलष का जल सिर पर पड़ते ही रूप कुंवर पिछली याददाश्त भूल गया। सिर्फ राजाई संस्कार इमर्ज रहे। साधारण रूप वाला रूप कुंवर जो कि मूल रूप में राजाई कुल का ही बेटा था, अब सचमुच राजा बन गया। राज्याभिषेक के बाद जब उसने राज कारोबार संभाला तो पूरे ही राज्य में सुख-शान्ति का साम्राज्य फैल गया। वह प्रजा को सब प्रकार की सुविधायें देने का ध्यान रखता। रात को और दिन में भी नगरचर्या करके लोगों के दुःख-दर्द को जान लेता और फिर राज दरबार में चर्चा करके समाधान करता। उसका प्रजा के प्रति इतना वात्सल्य था कि थोड़े ही समय में वह प्रजाप्रिय राजा बन गया। उधर बसंत कुंवर नदी के बहाव में बहता हुआ उसी नगर के घाट के पास पहुँचा। तब कपड़े धोते हुए धोबी ने उसे बचा लिया और प्रयास करके उसे होश में ले आया। ठीक होने पर बसंत कुंवर ने अपने भाई रूप कुंवर को ढूंढने की कोशिश की। उसे पता चला कि वह इसी राज्य का महाराजा है लेकिन उसे यह भी पता था (पक्षी के कहने अनुसार) कि रूप कुंवर सारी ही याददाश्त भूल गया होगा और मैं जब याद दिलाऊंगा तभी उसे याद आयेगा। इसलिए वह युक्ति रचकर राज्य दरबार में पहुँच गया और वहाँ जाकर एक गीत सुनाया जिसमें अपनी पूरी जीवन कहानी सुना दी। गीत सुनते-सुनते महाराज रूप कुंवर को अपनी पुरानी स्मृति वापस इमर्ज हो गयी। और वह अपने भाई बसंत कुंवर को पहचान गया। बाद में उसे अपना मंत्री बना दिया और दोनों ही भाइयों ने बड़े ही सुचारू रूप से राज्य कारोबार चलाया।
आध्यात्मिक भाव: - बाबा कहते हैं कि रूप माना योगी, ज्ञान स्वरूप। रूप अर्थात् याद बल द्वारा, श्रेष्ठ संकल्प के बल द्वारा विहंग मार्ग की सर्विस करना और बसन्त माना ज्ञान की वर्षा करना, वाणी में आना - बसन्त रूप से एक समय पर अनेक आत्माओं को सन्देश देने का कार्य करना। बाबा हम बच्चों को कहते हैं कि “बच्चे, आप अभी वनवाह में हो इसलिए रहो साधारण रूप में लेकिन आपके बोलचाल, व्यवहार आदि से सभी को यह लगे कि ये कोई साधारण आत्मा नहीं हैं। ये तो ईश्वरीय कुल या दैवी कुल की आत्मायें हैं। जैसे बसंत कुंवर ने सारी बातों का पता होते भी रूप कुंवर को महाराजा बनाया उसी तरह तुम बच्चों में भी त्याग की भावना होनी चाहिए। जब तुम बच्चे सतयुग में राजा बन जाओगे तब तुम पुरानी याददाश्त, जो अभी ईश्वरीय ज्ञान के रूप में है, वह भूल जाओगे लेकिन तुम्हारे दैवी गुण संस्कारों में इमर्ज रहेंगे। कल्प के अन्त में मैं आकर तुम बच्चों को फिर से आदि मध्य और अन्त का ज्ञान दूँगा तब फिर से भूले हुए पुरानी स्मृति इमर्ज हो जायेगी''।

ರೂಪ್ ಬಸಂತ್
"ರೂಪ್ ಬಸಂತ್" ಹಿಂದಿಯಲ್ಲಿ ಪ್ರಚಲಿತವಿರುವ ಒಂದು ಪ್ರಸಿದ್ಧ ಜಾನಪದ ಕಥೆ. ಈ ಕಥೆಯು ರೂಪ ಮತ್ತು ಬಸಂತ್ ಎಂಬ ಇಬ್ಬರು ಸಹೋದರರದ್ದು, ಅವರನ್ನು ಅವರ ಮಲತಾಯಿಯ ಕಾರಣದಿಂದ ರಾಜ್ಯದಿಂದ ಹೊರಹಾಕಲಾಗುತ್ತದೆ. ಅಂತಿಮವಾಗಿ, ಅವರು ತಮ್ಮ ಗುರುತನ್ನು ಮರೆಮಾಚಿ ದೊಡ್ಡವರಾಗುತ್ತಾರೆ ಮತ್ತು ತಮ್ಮ ರಾಜ್ಯದ ಮೇಲೆ ಪುನಃ ಅಧಿಕಾರವನ್ನು ಪ್ರಾಪ್ತಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.
ವಿಶಾಲ ನಗರವನ್ನು ಆಳುತ್ತಿದ್ದ ಚಂದ್ರಸೇನ ಮಹಾರಾಜನಿಗೆ ಇಬ್ಬರು ರಾಣಿಯರಿದ್ದರು. ಮೊದಲ ಹೆಂಡತಿ ಸುನೀತಿ ತುಂಬಾ ದೈವಭಕ್ತಳು, ಎರಡನೇ ಹೆಂಡತಿಯ ಹೆಸರು ಕನಕಲತಾ ಮತ್ತು ಅವಳಲ್ಲಿ ಬಹಳ ಅಹಂಕಾರ ಇತ್ತು. ರಾಣಿ ಸುನೀತಿಗೆ ರೂಪಾ ಮತ್ತು ಬಸಂತ ಎಂಬ ಇಬ್ಬರು ರಾಜಕುಮಾರರಿದ್ದರು, ಇಬ್ಬರೂ ರಾಜ ವಿದ್ಯೆಯನ್ನು ಬಹಳ ಏಕಾಗ್ರತೆ ಮತ್ತು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕಲಿಯುತ್ತಿದ್ದರು. ಎರಡನೇ ರಾಣಿಯ ಮಗನಾದ ರಾಜಕುಮಾರ ಮಾನ್ ತುಂಬಾ ಚಂಚಲ ಮತ್ತು ದುಷ್ಟನಾಗಿದ್ದನು. ಅವನು ರಾಜ ಶಿಕ್ಷಣವನ್ನು ಕಲಿಯಲಿಲ್ಲ ಆದರೆ ತನ್ನ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಸೇರಿ ನಗರದವರೆಲ್ಲರಿಗೂ ತೊಂದರೆ ಕೊಡುತ್ತಿದ್ದನು. ಸಣ್ಣ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಸುನೀತಿ ಸಾವನ್ನಪ್ಪಿದಳು. ಇದರ ಜೊತೆಗೆ ಎರಡನೇ ಹೆಂಡತಿ ತನ್ನ ಕುತಂತ್ರದಿಂದ ರೂಪಾ ಮತ್ತು ಬಸಂತರನ್ನು ದೇಶದಿಂದ ಗಡಿಪಾರು ಮಾಡಿದಳು. ರಾಜ್ಯದಿಂದ ಹೊರಬಂದ ನಂತರ ಅಣ್ಣ ರೂಪಾ ತನ್ನ ತಮ್ಮ ಬಸಂತನಿಗೆ, ತಾವು ಚಂದ್ರಸೇನನ ಮಕ್ಕಳು ಮತ್ತು ರಾಜಕುಮಾರರು ಎಂದು ಎಲ್ಲಿಯೂ ಹೇಳಬಾರದು, ಇಲ್ಲದಿದ್ದರೆ ನಮ್ಮ ತಂದೆಗೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರುತ್ತದೆ ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ.
ಈ ಇಬ್ಬರು ಪುತ್ರರು ತಮ್ಮ ಮೃದುವಾದ ಕೈಗಳಿಂದ ಯಾವುದೇ ಕೆಲಸ ಮಾಡಿದರೂ ಗುಳ್ಳೆಗಳು ಬರುತ್ತಿದ್ದವು, ಆದರೆ ಅವರು ಎಲ್ಲವನ್ನೂ ಮೌನವಾಗಿ ಸಹಿಸಿಕೊಂಡರು. ಎಲ್ಲೇ ಹೋದರೂ ತಮ್ಮ ಗುಣ, ಮಾತಿನ ರೀತಿ, ವಿನಯ ಇತ್ಯಾದಿಗಳಿಂದ ಎಲ್ಲರನ್ನೂ ಆಕರ್ಷಿಸುತ್ತಿದ್ದರು. "ಇವರು ಸಾಮಾನ್ಯ ಹುಡುಗರಲ್ಲ, ರಾಜಕುಮಾರರಂತೆ" ಎಂದು ಎಲ್ಲರೂ ಹೇಳುತ್ತಿದ್ದರು. ಕೆಲಸ ಕೊಟ್ಟವರು ಕೆಲವೊಮ್ಮೆ ಅವರನ್ನು ಅವಮಾನಿಸಿ ಹೆಚ್ಚು ಕೆಲಸ ಮಾಡುವಂತೆ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಆದರೆ ಈ ಇಬ್ಬರು ಪುತ್ರರು ತಮಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡಿದವರಿಗೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದರು. ಅವರು ಯಾರಿಗೂ ಹಾನಿ ಮಾಡುತ್ತಿರಲಿಲ್ಲ. ಒಮ್ಮೆ ಅವರ ಮನೆಯ ಮಾಲೀಕ ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕನನ್ನು ಹೊರಹಾಕಿದ್ದಕ್ಕೆ ತಮ್ಮ ಆಹಾರವನ್ನು ಆ ಭಿಕ್ಷುಕನಿಗೆ ನೀಡಿ ಕಳುಹಿಸಿದ್ದರು. ಈ ಇಬ್ಬರು ಪುತ್ರರು ತಮಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡಿದವರಿಗೂ ಉಪಕಾರ ಮಾಡುತ್ತಿದ್ದರು. ತಮ್ಮಲ್ಲಿರುವ ಅಲ್ಪಸ್ವಲ್ಪ ಹಣವನ್ನೂ ಕಷ್ಟದಲ್ಲಿರುವವರಿಗೆ ನೀಡಲು ಹಿಂಜರಿಯುತ್ತಿರಲಿಲ್ಲ. ಸುತ್ತಮುತ್ತಲಿನ ಜನರ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಆಲಿಸಿ ಅವರಿಗೆ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡುವುದಲ್ಲದೆ ತಮ್ಮದೇ ಆದ ರೀತಿಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಅವರಲ್ಲಿ ಆರಾಧನೆ, ಭಕ್ತಿ ಭಾವವೂ ಅಧಿಕವಾಗಿಯೇ ಇತ್ತು. ಎಲ್ಲೇ ಹೋದರೂ ತಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪರಿಹರಿಸಿಕೊಳ್ಳಲು ಜನ ಇವರ ಬಳಿ ಬರುತ್ತಿದ್ದರು.
'ನಾವು ಸಣ್ಣ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ' ಎಂದು ಒಮ್ಮೆ ಅವರಿಗೆ ಅನಿಸಿತು, ದೊಡ್ಡ ನಗರಕ್ಕೆ ಹೋಗಿ ಕೆಲಸ ಹುಡುಕುವುದು ಉತ್ತಮ ಎಂದುಕೊಂಡು ಇಬ್ಬರೂ ಒಂದು ದೊಡ್ಡ ಊರಿಗೆ ಹೊರಟರು. ದಾರಿಯ ಮಧ್ಯೆದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಕಾಡು ಇತ್ತು. ಅದು ರಾತ್ರಿಯ ಸಮಯವೂ ಆಗಿತ್ತು. ಅವರು ರಾತ್ರಿ ಅಲ್ಲಿ ವಿಶ್ರಾಂತಿ ಪಡೆಯಬೇಕಿತ್ತು. ರಾತ್ರಿಯ ನಾಲ್ಕು ಜಾಮಗಳಲ್ಲಿ (ಒಂದು ಜಾಮ ಎಂದರೆ 3 ಗಂಟೆಗಳು) ಒಬ್ಬ ಸಹೋದರ ಎರಡು ಜಾಮಗಳನ್ನು ಕಾವಲು ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬ ಸಹೋದರ ಇನ್ನೆರಡು ಜಾಮಗಳನ್ನು ಕಾಯಲು ನಿರ್ಧರಿಸಿದರು. ಆದರೆ ಮೊದಲು ಅಣ್ಣ ರೂಪಾ ಕಾವಲು ಕಾಯುತ್ತೇನೆಂದು ಹೇಳಿ ತನ್ನ ಕಿರಿಯ ಸಹೋದರ ಬಸಂತನಿಗೆ ಮಲಗಲು ಹೇಳುತ್ತಾನೆ. ಎರಡು ಜಾಮಗಳು ಮುಗಿದರೂ ಕಿರಿಯ ಸಹೋದರನನ್ನು ಎಬ್ಬಿಸದೆ ರೂಪಾ ಮೂರನೇ ಜಾಮವನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. ಆಗ ಬಸಂತ ಎಚ್ಚರಗೊಂಡು ಆಕಾಶದಲ್ಲಿನ ನಕ್ಷತ್ರಗಳನ್ನು ನೋಡುತ್ತಾ ಮೂರು ಜಾಮಗಳು ಮುಗಿದಿರುವುದನ್ನು ಗಮನಿಸಿ "ಅಣ್ಣ, ನೀವು ನನ್ನನ್ನು ಎಬ್ಬಿಸಲೇಯಿಲ್ಲ!" ನೀವು ವಿಶ್ರಾಂತಿ ಪಡೆಯಿರಿ ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ. ಬಹು ದೂರದ ಪ್ರಯಾಣ ಹಾಗೂ ಮೂರು ಜಾಮಗಳು ಜಾಗರಣೆ ಮಾಡಿದ್ದರಿಂದ ರೂಪಾ ಗಾಢ ನಿದ್ರೆಗೆ ಜಾರುತ್ತಾನೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಲ್ಲೇ ಇದ್ದ ಒಂದು ಮರದ ಮೇಲಿದ್ದ ಗಿಳಿ-ಮೈನಾ ಹೀಗೆ ಮಾತಾಡುತ್ತಿತ್ತು – "ಈ ಮರವು ವರ್ಷಕ್ಕೆ ಒಂದೊಂದು ಹಣ್ಣುಗಳನ್ನು ಕೊಡುತ್ತದೆ. ಅದನ್ನು ಕೀಳುವವನು ಹಾವಿನ ಕಡಿತದಿಂದ ಸಾಯುತ್ತಾನೆ ಮತ್ತು ಹಣ್ಣನ್ನು ತಿನ್ನುವವನು ಮರುದಿನ ಬೆಳಿಗ್ಗೆ ರಾಜನಾಗುತ್ತಾನೆ. ಆದರೆ ಮಹಾರಾಜನಾದ ತಕ್ಷಣ ತನ್ನ ಹಿಂದಿನ ಜೀವನವನ್ನು ಮರೆತುಬಿಡುತ್ತಾನೆ. ಯಾರಾದರೂ ಜ್ಞಾಪಿಸಿದರಷ್ಟೇ ಅವನಿಗೆ ನೆನಪು ಬರುತ್ತದೆ. ಆದರೆ ಅನೇಕ ಜನರು ಇದನ್ನು ತಿನ್ನಲು ಪ್ರಯತ್ನಿಸಿ ಹಾವಿನ ಕಡಿತಕ್ಕೆ ಬಲಿಯಾಗಿದ್ದಾರೆ." ಬಸಂತ ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಅಣ್ಣ ರೂಪಾ ಗಾಢ ನಿದ್ದೆಯಲ್ಲಿರುವುದರಿಂದ ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಾನು ಈ ರೀತಿ ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಹಣ್ಣನ್ನು ಕಿತ್ತು ನನ್ನ ಅಣ್ಣನಿಗೆ ತಿನ್ನಲು ಕೊಡುತ್ತೇನೆ, ಅವನು ನನಗಿಂತ ಹೆಚ್ಚಿನ ರಾಜ್ಯವನ್ನಾಳುವ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿರುವುದರಿಂದ ಅವನು ರಾಜನಾಗುತ್ತಾನೆ ಮತ್ತು ಜನರು ಸಂತೋಷವಾಗಿರುತ್ತಾರೆ" ಎಂದು ಯೋಚಿಸುತ್ತಾನೆ.
ಅವನೇ ಹಣ್ಣನ್ನು ತಿಂದು ಮಹಾರಾಜನಾಗಬಹುದಿತ್ತು, ಆದರೆ ಹಣ್ಣನ್ನು ಕಿತ್ತು ತಕ್ಷಣ ತನ್ನ ಅಣ್ಣ ರೂಪಾ ನನ್ನು ಎಬ್ಬಿಸಿ, “ಅಣ್ಣ! ಈ ಮರವು ತುಂಬಾ ಸಿಹಿ ಹಣ್ಣುಗಳನ್ನು ಹೊಂದಿದೆ. ನಾನು ತುಂಬಾ ತಿಂದೆ. ಇದೊಂದೇ ಉಳಿದದ್ದು, ಇದನ್ನು ತಿನ್ನು” ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ. ಹೀಗೆ ಹೇಳುತ್ತಾ ಅಣ್ಣ ರೂಪಾನಿಗೆ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನಿಸುತ್ತಾನೆ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿನಲ್ಲಿಯೇ ದೊಡ್ಡ ವಿಷಪೂರಿತ ಹಾವು ಅಲ್ಲಿಗೆ ಬಂದು ತಮ್ಮನಾದ ಬಸಂತನನ್ನು ಕಚ್ಚಿ, ಕಣ್ಣು ಮಿಟುಕಿಸುವುದರೊಳಗೆ ಎಲ್ಲೋ ಹೊರಟುಹೋಗುತ್ತದೆ. ಶೀಘ್ರದಲ್ಲೇ ಬಸಂತನು ಪ್ರಜ್ಞಾಹೀನನಾಗಿ ಬೀಳುತ್ತಾನೆ. ಇದನ್ನೆಲ್ಲಾ ನೋಡಿದ ಅಣ್ಣ ರೂಪಾ ತಮ್ಮನನ್ನು ಎತ್ತಿಕೊಂಡು ನದಿಯ ದಡದ ಬಳಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. ಬಸಂತನ ಕಾಲನ್ನು ಹರಿಯುವ ನೀರಿನಲ್ಲಿ ಇಡುತ್ತಾನೆ. ಹಾಗೆ ಮಾಡಿದರೆ ರಕ್ತದ ಜೊತೆಗೆ ವಿಷವೂ ನೀರಿನ ಹೊಳೆಯಲ್ಲಿ ಕೊಚ್ಚಿ ಹೋಗುತ್ತದೆ ಎಂದು. ಸ್ವಲ್ಪ ಬೆಳಕಾಗುತ್ತಿದ್ದಂತೆ ಹತ್ತಿರದಲ್ಲಿ ಒಂದು ನಗರ ಇರುವುದನ್ನು ಗಮನಿಸಿದ ಅಣ್ಣ ರೂಪಾ, ಆ ನಗರಕ್ಕೆ ವೈದ್ಯನನ್ನು ಕರೆತರಲು ಓಡುತ್ತಾನೆ.
ಆ ನಗರದ ರಾಜನಿಗೆ ಉತ್ತರಾಧಿಕಾರಿಗಳಿರಲಿಲ್ಲ. ರಾಜನ ಮರಣದ ನಂತರ, ರಾಜ ಪುರೋಹಿತನು ನಗರದ ಎಲ್ಲಾ ಜನರನ್ನು ನಗರದ ಚೌಕಕ್ಕೆ ಕರೆದಿರುತ್ತಾನೆ. "ಆನೆಯು ಕಲಶದ ನೀರನ್ನು ಯಾರ ತಲೆಯ ಮೇಲೆ ಹಾಕುತ್ತದೆಯೋ ಅವನು ರಾಜನಾಗುತ್ತಾನೆ" ಎಂದು ರಾಜ ಪುರೋಹಿತರು ಹೇಳುತ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ನಗರದ ಚೌಕವನ್ನು ತಲುಪುತ್ತಾರೆ. ಇಲ್ಲಿ ರಾಜಕುಮಾರ ರೂಪಾ ವೈದ್ಯನನ್ನು ಹುಡುಕಲು ನಗರದೊಳಗೆ ಹೋದಾಗ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯು ಖಾಲಿ ಇತ್ತು. ಅವನು ನಗರದ ಚೌಕ ತಲುಪಿ ವೈದ್ಯರನ್ನು ಭೇಟಿಯಾಗಿ ತನ್ನೊಂದಿಗೆ ಬರುವಂತೆ ವಿನಂತಿಸುವ ಸಮಯದಲ್ಲಿ ಆನೆ ತಿರುಗಿ ಕಲಶವನ್ನು ರೂಪನ ತಲೆಯ ಮೇಲೆ ಇಡುತ್ತದೆ. ಕಲಶದ ನೀರು ತಲೆಯ ಮೇಲೆ ಬಿದ್ದಾಗ ರೂಪಾ ತನ್ನ ಹಿಂದಿನ ನೆನಪನ್ನು ಮರೆತುಬಿಡುತ್ತಾನೆ. ರಾಜ ಸಂಪ್ರದಾಯದ ಸಂಸ್ಕಾರಗಳು ಮಾತ್ರ ಹೊರಹೊಮ್ಮಿರುತ್ತವೆ. ಅಣ್ಣ ರೂಪಾ ವಾಸ್ತವದಲ್ಲಿ ರಾಜ ಕುಲದವನು, ಆದರೆ ಈಗ ಅವನು ನಿಜವಾಗಿಯೂ ರಾಜ. ತನ್ನ ಪಟ್ಟಾಭಿಷೇಕದ ನಂತರ, ಅವನು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ವ್ಯವಹಾರಗಳನ್ನು ಬಹಳ ಸರಿಯಾಗಿ ನಡೆಸುತ್ತಾನೆ ಮತ್ತು ರಾಜ್ಯದಲ್ಲಿ ಸಂತೋಷ ಮತ್ತು ಶಾಂತಿಯನ್ನು ತುಂಬುತ್ತಾನೆ. ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕಲ್ಪಿಸುವ ಬಗ್ಗೆ ಕಾಳಜಿ ವಹಿಸುತ್ತಾನೆ. ಹಗಲಿರುಳು ಊರಿನಲ್ಲಿ ಅಲೆದಾಡಿ, ಜನರ ಕಷ್ಟಗಳನ್ನು ಅರಿಯುತ್ತಾ, ಆ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಚರ್ಚಿಸಿ ಪರಿಹರಿಸುತ್ತಿರುತ್ತಾನೆ. ಸ್ವಲ್ಪ ಸಮಯದಲ್ಲೇ ಜನರೆಲ್ಲರ ಪ್ರೀತಿಗೆ ಪಾತ್ರನಾದ ರಾಜನಾಗುತ್ತಾನೆ. ಅಲ್ಲಿ ತಮ್ಮ ಬಸಂತ, ನದಿ ಹೊಳೆಯಲ್ಲಿ ಹರಿದು ಬಂದು ಅದೇ ನಗರದ ದಡವನ್ನು ತಲುಪುತ್ತಾನೆ. ಅಲ್ಲೇ ಬಟ್ಟೆ ಒಗೆಯುತ್ತಿದ್ದ ಒಬ್ಬ ಅಗಸನು ಬಸಂತನನ್ನು ನೋಡಿ ಅವನನ್ನು ರಕ್ಷಿಸಿ ಪ್ರಜ್ಞೆಗೆ ತರುತ್ತಾನೆ. ಅವನ ಆರೋಗ್ಯವು ಸರಿಹೋದ ನಂತರ, ಅವನು ತನ್ನ ಸಹೋದರನ ಬಗ್ಗೆ ವಿಚಾರಿಸುತ್ತಾನೆ ಮತ್ತು ಅವನು ಅದೇ ಸಾಮ್ರಾಜ್ಯದ ರಾಜನಾಗಿದ್ದಾನೆ ಎಂದು ತಿಳಿಯುತ್ತಾನೆ. ಆದರೆ (ಹಕ್ಕಿಯ ಮಾತಿನ ಪ್ರಕಾರ) ಅಣ್ಣ ರೂಪಾ ತನ್ನ ಹಿಂದಿನ ಜೀವನವನ್ನು ಮರೆತಿದ್ದಾನೆಂದು ಗೊತ್ತಾಗುತ್ತದೆ, ನೆನಪಿಸಿಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ಮತ್ತೆ ಹಿಂದಿನದು ನೆನಪಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಅವನು ಬುದ್ಧಿವಂತಿಕೆಯಿಂದ ಅರಮನೆಯನ್ನು ತಲುಪುತ್ತಾನೆ ಮತ್ತು ಅವನ ಜೀವನದ ಕಥೆಯನ್ನು ಹಾಡಿನ ರೂಪದಲ್ಲಿ ಹಾಡುತ್ತಾನೆ. ಹಾಡನ್ನು ಕೇಳಿದಾಗ ರಾಜನಿಗೆ ತನ್ನ ಹಿಂದಿನ ನೆನಪು ಬರುತ್ತದೆ. ಅವನು ತನ್ನ ಸಹೋದರ ಬಸಂತನನ್ನು ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಅವನನ್ನು ಮಂತ್ರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸುತ್ತಾನೆ. ಇಬ್ಬರೂ ಸಹೋದರರು ರಾಜ್ಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ನಡೆಸುತ್ತಾರೆ.
ಆಧ್ಯಾತ್ಮಿಕ ರಹಸ್ಯ: -
ತಂದೆ ಹೇಳುತ್ತಾರೆ, ರೂಪ ಎಂದರೆ ಯೋಗಿ ಅಥವಾ ಜ್ಞಾನ ಸ್ವರೂಪ; ರೂಪ ಎಂದರೆ ವಿಹಂಗ ಮಾರ್ಗದ ಸೇವೆಯನ್ನು ಯೋಗಬಲದಿಂದ, ಶ್ರೇಷ್ಠವಾದ ಇಚ್ಛಾಶಕ್ತಿಯ ಮೂಲಕ ಮಾಡುವುದು. ಮತ್ತು ಬಸಂತ್ ಎಂದರೆ ಜ್ಞಾನದ ಮಳೆ ಸುರಿಸುವುದು, ವಾಣಿಯಲ್ಲಿ ಬರುವುದು. ಜ್ಞಾನಸ್ವರೂಪರಾಗಿ ಏಕಕಾಲದಲ್ಲಿ ಅನೇಕ ಆತ್ಮಗಳಿಗೆ ಸಂದೇಶವನ್ನು ತಿಳಿಸುವ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವುದು. ತಂದೆ ನಾವು ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ, “ಮಕ್ಕಳೇ, ತಾವೆಲ್ಲಾ ಈಗ ವನವಾಸದಲ್ಲಿದ್ದೀರಿ ಹಾಗಾಗಿ ಸಾಧಾರಣ ರೂಪದಲ್ಲಿರಿ ಆದರೆ ನಿಮ್ಮ ಮಾತು, ನಡವಳಿಕೆ ಇತ್ಯಾದಿಗಳಿಂದ ಇವರು ಸಾಮಾನ್ಯ ಆತ್ಮರಲ್ಲ, ಇವರು ಈಶ್ವರೀಯ ಕುಲ ಅಥವಾ ದೈವೀ ಕುಲದ ಆತ್ಮರಾಗಿದ್ದಾರೆಂದು ತಿಳಿಯಬೇಕು. ಹೇಗೆ ರಾಜಕುವರ ಬಸಂತನಿಗೆ ಎಲ್ಲವೂ ಗೊತ್ತಿದ್ದರೂ ರೂಪಾನನ್ನು ರಾಜನನ್ನಾಗಿ ಮಾಡಿದ. ಹಾಗೆಯೇ ನೀವು ಮಕ್ಕಳಲ್ಲೂ ಸಹ ತ್ಯಾಗದ ಭಾವನೆ ಇರಬೇಕು. ನೀವು ಸತ್ಯಯುಗದಲ್ಲಿ ರಾಜರಾಗುವಿರಿ ಆಗ ನಿಮಗೆ ಹಳೆಯ ಸ್ಮೃತಿಗಳು ಇರುವುದಿಲ್ಲ, ಈಗಿನ ಈಶ್ವರೀಯ ಜ್ಞಾನ ಹೊರಹೊಮ್ಮುವುದಿಲ್ಲ, ಮರೆತುಹೋಗುತ್ತೀರಿ. ಆದರೆ ನಿಮ್ಮ ದೈವೀ ಗುಣಗಳು ಸಂಸ್ಕಾರದ ರೂಪದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಕಲ್ಪದ ಅಂತ್ಯದಲ್ಲಿ ನಾನು ಪುನಃ ಬಂದು ನೀವು ಮಕ್ಕಳಿಗೆ ಸೃಷ್ಟಿಯ ಆದಿ ಮಧ್ಯ ಅಂತ್ಯದ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ, ಆಗ ಪುನಃ ಮರೆತಿರುವ ಹಳೆಯ ಸ್ಮೃತಿಗಳು ಪ್ರಕಟವಾಗುತ್ತದೆ.

ரூப் பசந்த்
'ரூப் - பசந்த்' இந்தி மொழியில் ஒரு பிரபலமான நாட்டுப்புறக்கதையாகும். இக்கதையானது ரூப் மற்றும் பசந்த் என்கிற இருவர் சகோதரர்களின் கதை. இவரிருவரும் அவரது மாற்றாந்தாயின் சூழ்ச்சியால் இராஜ்யத்திலிருந்து வெளியேற்றப்பட்டிருந்தனர். இருவரும் அவர்களின் உண்மையான அடையாளத்தை மறைத்துக்கொண்டு, வளர்ந்து வந்தனர். பிறகு ராஜ்யத்தின் மீது மீண்டும் அதிகாரத்தை பெறுகிறார்கள்.
விசாலம் என்கிற நகரத்தின் அரசன் சந்திரசேனனுக்கு இருவர் இராணிகள். முதல் இராணியானவள் - சுநீதி, சிறந்த பக்தையாக இருந்தாள். இரண்டாவது இராணியான கனகலதை என்பவள் மிகவும் அகம்பாவம் பிடித்தவளாகவும், தனது மனதிற்கு தோன்றியபடியெல்லாம் செய்வதும், செய்விப்பவளாகவும் இருந்தாள். இராணி சுநீதிக்கு இருவர் புதல்வர்கள் - ரூப் குமரனும் பசந்த குமரனும். இருவரும் மிக கவனமாக ராஜவித்யைகளெல்லாம் படித்தனர். இராணி கனகலதையின் மகன், மான் குமரன் என்பவன் மிகவும் ஆணவம் கொண்டவனாகவும் குறும்புக்காரனாகவும் இருந்தான். படிப்பு படிப்பதற்கு பதிலாக, தனது நண்பர்களுடன் சேர்ந்து மற்றவர்களுக்கு தொல்லைகொடுத்துக்கொண்டிருந்தான். சிறியதொரு வியாதியால் சுநீதி மரணித்துவிட்டாள். பிறகு கனகலதை சூழ்ச்சி செய்து குமாரர்கள் இருவரையும் (ரூப்பும் பசந்தும்) இராஜ்யத்திலிருந்து நாடுகடத்தலாகும்படி செய்துவிட்டாள். இராஜ்ஜியத்திலிருந்து வெளியேற்றப்பட்டபின் அண்ணனான ரூப் குமரன், தம்பி பசுந்த குமாரனிடம் தாம் இருவரின் அடையாளம் - அதாவது அரசர் சந்திரசேனனின் புதல்வர்கள் என்ற உண்மை யாருக்காவது தெரிந்தால் தந்தையின் பெயர் கெட்டுவிடுமென்று, இந்த உண்மை வெளியே தெரியாமல் பார்த்துக்கொள்ளவேண்டும் என்று கூறினான்.
அண்ணன் தம்பி இருவரும் வேலை செய்ய போன இடத்தில் அவர்களது மென்மையான உள்ளங்கைகளில் கொப்புளங்கள் வந்தாலும் அனைத்தையும் அமைதியாக பொறுத்துக்கொண்டனர். அவர்கள் எங்கு வேலை செய்ய சென்றாலும் அவர்களின் குணங்களும், பேசும் விதமும், இராஜரீகமான நடத்தையும் பார்த்தவர்கள், இவர்கள் சாதாரணமானவர்கள் அல்லர் அரசிளங்குமரர்கள் போல் தோன்றுகிறார்கள் என்று பேசிக்கொள்வார்கள். வேலை வாங்கும் முதலாளிகள், இவர்கள் இருவரையும் சில நேரம் அவமதிப்பார்கள், சில நேரம் அதிக வேலையும் கொடுத்துவிடுவார்கள், ஆனாலும் இருவரும் அபகாரம் செய்பவர்களுக்கும் உபகாரம் செய்பவர்களாக இருந்தனர். பிறரின் வேலை கெட்டுபோகும்படி எதையும் செய்யமாட்டார்கள். சம்பாதித்த பணத்தில் சிறிதளவு ஏழைகளுக்கு தானமும் செய்து கொண்டு இருந்தனர். அவர்கள் வேலை செய்து கொண்டிருந்த வீட்டிற்கு பிச்சை எடுக்க வந்தவர்களை எஜமான் விரட்ட பார்த்தாலும், ரூப்பும் பசந்தும் அவர்களின் உணவை அந்த பிச்சைக்காரர்களுக்கு கொடுத்துவிடுவார்கள். சுற்றி இருந்தவர்களின் பிரச்சனைகளை அறிந்து, ஆலோசனைகள் கொடுப்பர். அவர்களால் முடிந்த வரை உதவியும் செய்வர். பூஜை பாராயணம் போன்றவைகளும் செய்து கொண்டிருந்தனர். இருவரும் எந்த கிராமத்திற்கு சென்றாலும் அவர்களிடம் பிரச்சனைகளுடன் கிராமத்தினர் தாமாகவே வந்துவிடுவார்கள்.
ஒரு நாள், சிறிய கிராமங்களில் வேலை செய்வதற்கு பதிலாக பெரிய நகரத்திற்கு சென்று வேலை செய்யலாம் என்று அவர்களுக்கு ஆலோசனை வந்தது. அவர்கள் இருவரும் நகரத்தை நோக்கி பயணிக்க தொடங்கினர். வழியில் பெரியதொரு அடர்ந்த காடு வந்தது, கூடவே இரவும் ஆகிவிட்டது. இரவு முழுவதும் இங்கே தங்கிவிடுவோம் என்று முடிவு செய்தனர். இரவின் நான்கு யாமங்களில், முதல் இரண்டு யாமங்கள் ஒருவர் காவல் காப்பதாகவும், மற்ற இரண்டு யாமங்கள் மற்றொருவர் காவல் காப்பதாகவும் தீர்மானித்துகொண்டனர். முதலில் அண்ணனான ரூபகுமரன், தம்பியான பசந்த குமாரனை தூங்கவைத்து, தான் காவலாக இருந்தான். இரண்டு யாமங்கள் முடிந்த பின், தம்பியை எழுப்ப விருப்பமில்லாமல், தானே காவல் காக்க தொடர்ந்தான். மூன்று யாமங்கள் முடிந்தன. திடீரென்று பசந்த குமரன் கண் விழித்தான். ஆகாயத்தில் நட்சத்திரங்களை பார்த்த பசந்த குமரன் - "அண்னா, என்னை மூன்று யாமங்கள் தூங்கவிட்டீர்கள். இப்பொழுது நீங்கள் நிம்மதியாக தூங்குங்கள்" என்று கூறினான். நாள் முழுவதும் நடந்துவந்த அலைச்சலும், மூன்று யாமங்கள் கண்விழித்திருந்ததிலும், ரூப்குமரன் கண்களை மூடிய மறுகணம் ஆழ்ந்த தூக்கத்திற்கு சென்றுவிட்டான். பசந்த குமரன் கண்விழித்திருந்தான். அப்பொழுது மரத்தின் மீது இருந்த கிளியும் மைனாவும் இவ்வாறு உரையாடத் தொடங்கின. "இந்த மரத்தில் ஒரு வருடத்தில் ஒரே ஒரு பழம் மட்டும் தான் பழுக்கிறது. இந்த பழம் எப்படிபட்டதென்றால், பழத்தை பறித்தவன் விஷ பாம்பால் கடிக்கப்படுவான், பழத்தை சாப்பிட்டவன் பொழுது விடிந்த உடன் பேரரசனாக ஆகிவிடுவான் !! ஆனால் அரசனான பின், அவன் பழைய நினைவுகளை எல்லாம் மறந்து விடுவான். அவனுக்கு யாராவது ஞாபக படுத்தினால் மட்டுமே பழைய நினைவுகள் திரும்புகின்றன. இதனால் இதுவரை பலர் இப்பழத்தை சாப்பிட முயற்சி செய்திருக்கிறார்கள் ஆனால் அவர்களை விஷ பாம்பு கடித்துவிட்டது. கிளிக்கும் மைனாவுக்கும் இடையே நடந்த உரையாடலை கேட்ட பசந்த குமரனின் மனதில் இவ்வாறு சிந்தனைகள் ஓடத்தொடங்கின. "நாம் இருவர் இருக்கிறோம். அண்ணன் ரூப் குமரனோ இந்த உரையாடலை கேட்கவில்லை. நான் அந்த பழத்தை பறித்து அண்ணனுக்கு கொடுத்துவிட்டால் அவர் பேரரசராக ஆகிவிடுவார். என்னைவிட அவரிடம் அரசனுக்கான குணங்கள் அதிகமாக இருக்கின்றன. பிரஜைகளை நன்றாக கவனிப்பார். மக்களும் அவரால் மகிழ்ச்சியாக இருப்பார்கள்."
பசந்த குமரன் தானே அந்த பழத்தை சாப்பிட்டு அரசனாகி இருந்திருக்கலாம். அனால் பழத்தை பறித்து உடனடியாக ரூப்குமரனை எழுப்பி, "அண்ணா, இந்த மரத்தில் நிறைய இனிமையான பழங்கள் இருக்கின்றன. நான் நிறைய சாப்பிட்டுவிட்டேன். ஒன்றே ஒன்று தான் மிச்சமிருக்கிறது. இதை நீங்கள் சாப்பிடுங்கள்" என்று கூறவே, ரூப்குமரனும் அந்த பழத்தை சாப்பிட்டான். சிறிது நேரத்தில் விஷ நாகம் பசந்த குமரனை கடித்துவிட்டு உடனடியாக சென்றுவிட்டது. பசந்த குமரன் மயக்கமடைந்துவிட்டான். அப்பொழுது ரூப்குமரன் அவனை தூக்கி கொண்டு, அருகில் ஓடிக்கொண்டிருந்த நதியின் கரைக்கு சென்றான். பாம்பால் கடிக்கப்பட்ட காலின் பகுதியை சற்று அறுத்து, ஓடும் நீரில் இரத்தத்துடன் சேர்ந்து விஷமும் சென்றுவிட, தண்ணீரில் வைத்தான். சிறிது பொழுது விடிய ஆரம்பித்த உடனே, சற்று தூரத்தில் நகரம் ஒன்று தென்பட, வைத்தியர் யாரையாவது அழைத்துவர, அந்நகரத்தை நோக்கி ஓடினான் ரூப்குமரன்.
அந்த நகரத்தின் அரசருக்கு வாரிசு யாரும் இருக்கவில்லை. இராஜாவின் மரணத்திற்கு பிறகு, இராஜ புரோகிதர், நகரத்தின் மக்கள் அனைவரையும், நகர மையத்திற்கு வந்து சேரும்படி கட்டளையிட்டார். ஒரு யானையிடம் ஜல கலசம் ஒன்றை கொடுத்து, அந்த கலசத்தை அது யார் தலையின் மீது வைக்கிறதோ அவர் அரசனாக முடிசூட்டப்படுவார் என்று அறிவிக்கப்பட்டது. பிரஜைகள் அனைவரும் நகர மையத்திற்கு வந்து சேர்ந்தனர். ரூப்குமரன் வைத்தியரை தேடி நகரத்திற்குள் வர, வீடுகளெல்லாம் காலியாக இருப்பதை பார்த்து, அவனும் நகர மையத்திற்கு வந்துசேர்ந்தான். வைத்தியர் ஒருவரை கண்டுபிடித்து, தம்பி இருந்த இடத்திற்கு அவனுடன் வரும்படி கேட்டுக்கொள்ளும் அதே நேரத்தில், சுற்றி வந்த யானை அதே இடத்திற்கு வந்து நின்று, ரூப்குமரனின் தலையின் மீது கலசத்தை வைத்து விடும்படி நேர்ந்தது. கலசத்தின் ஜலம் அவன் தலையின் மீது விழ, ஞாபகங்கள் அனைத்தும் மறைந்துவிட்டன. அரசுனுக்கான சம்ஸ்காரங்கள் மட்டுமே வெளியே தெரிந்தன. சாதாரண தோற்றத்தில் இருந்தாலும், ரூப்குமரன் பிறந்தது அரச குலமாக இருக்க, இப்பொழுது உண்மையாகவே அரசனாகிவிட்டான். முடிசூட்டப்பட்ட ரூப் குமரனின் இராஜ்யத்தில் சுகமும் சாந்தியும் பரவியது. பிரஜைகளுக்கு நிறைய வசதிகளையும் செய்து கொடுத்தான். இரவும் பகலுமாக இராஜ்யத்தை வலம் வந்து, மக்களின் கஷ்டங்களை அறிந்து, இராஜ சபையில் அவைகளைப்பற்றி சர்ச்சை செய்து, பிறகு தீர்த்து வைப்பான். பிரஜைகளின் மீது எவ்வளவு அன்பு வைத்திருந்தான் என்றால், சிறிது காலத்திலே பிரஜைகளுக்கு மிகவும் பிடித்த அரசனாகிவிட்டான். இந்த பக்கம் பசந்த குமரன், ஆற்றின் ஓட்டத்தில் அடித்துக்கொண்டு, அதே நகரத்தில் வண்ணார்கள் துணி துவைக்கும் ஓரிடத்திற்கு வந்து சேர்ந்தான். துணி துவைத்துக்கொண்டிருந்த வண்ணானோருவன், அவனை காப்பாற்றி விழிப்படைய செய்தான். நல்ல விழித்தகொண்ட பின் பசந்த குமரன் தனது அண்ணனை தேட தொடங்கினான். அந்த நகரத்தின் அரசனாக ஆகிவிட்டான் அண்ணன் என்று தெரியவந்தது. பறவைகள் கூறியதை வைத்து, அண்ணன் பழைய நினைவுகளை எல்லாம் மறந்திருப்பான் என்று எண்ணி, தான் நினைவு படுத்தும் பட்சத்தில் ஞாபகங்கள் திரும்புமென்று புரிந்துகொண்டான். யுக்தியாக இராஜ சபைக்குள் சென்று, அங்கு தாம் இருவரின் வாழ்க்கை வரலாறு முழுவதையும் ஒரு பாடலாக பாடினான். பாடலை கேட்க கேட்க ரூப் குமரனுக்கு பழைய நினைவுகள் திரும்பின. தம்பியான பசந்த குமாரனையும் அடையாளம் கண்டுபிடித்தான். பிறகு பசந்த குமரனுக்கு மந்திரி பதவியை கொடுத்து, இருவரும் நன்றாக ஆட்சி செய்தனர்.
ஆன்மீகச் சிறப்பு - பாபா கூறுகிறார், ரூப் என்றால் யோகி அதாவது ஞான சொரூபம். ரூப் என்றால் நினைவு பலத்தினால், உயர்ந்த சிந்தனைகளால், பறக்கும் மார்க்க சேவை (விஹங்க மார்க்கச் சேவை) செய்வதாகும். பசந்த் என்றால் ஞானத்தின் மழை பொழிவதாகும், வாணியில் வருவது - பசந்த் ரூபத்தில் ஒரே நேரத்தில் பல ஆத்மாக்களுக்கு செய்தியை தெரிவிப்பதாகும். குழந்தைகளான நமக்கு பாபா கூறுகிறார் - "குழந்தைகளே, இப்பொழுது நீங்கள் வனவாசத்தில் இருக்கிறீர்கள். எனவே சாதாரணமான உருவத்தில் இருந்தாலும், உங்களது வார்த்தைகள், நடத்தை முதலானவைகளால், இவர் சாதாரண ஆத்மா அல்லர் என்பது தோன்றவேண்டும். இவர் ஈஸ்வரீய குலத்திற்கோ, தெய்வீக குலத்திற்கோ சேர்ந்த ஆன்மா என்று தோன்றவேண்டும். எவ்வாறு பசந்த குமரன் விஷயங்கள் அனைத்தும் அறிந்தவனாக இருந்தாலும், ரூப் குமரன் அரசனாகும்படி செய்தானோ, அது போல தியாகம் செய்யும் குணம் இருக்கவேண்டும். சத்யுகத்தில் குழந்தைகள் நீங்கள் அரசராகும்பொழுது, பழைய நினைவுகள் அனைத்தையும் - அதாவது எது தற்பொழுது ஈஸ்வரீய ஞானத்தின் ரூபத்தில் கிடைக்கிறதோ, மறந்துவிடுகிறீர்கள். ஆனால் உங்களது தெய்வீக குணங்களின் சம்ஸ்காரங்கள் தலையோங்கி நிற்கின்றன. கல்பத்தின் முடிவில் நான் வந்து, குழந்தைகளான உங்களுக்கு மீண்டும் முதல் - இடை - கடைசியின் ஞானத்தை கொடுக்க, மறந்த ஞானமெல்லாம் மீண்டும் வெளிப்படுகிறது.
