తెలుగు Murlis — 2014
10 murlisFull తెలుగు Avyakt Murli archive for 2014. Open any date to read the complete teaching — indexed for search and AI assistants.
0/10 murlis read0%
18/01బ్రహ్మా బాబా ఇచ్చిన విశేషమైన శిక్షణ - బాప్‍దాదా ఇద్దరి స్మృతి స్వరూపులుగా అవ్వండి, ఫాలో ఫాదర్ చెయ్యండి31/01అకస్మాత్తుకన్నా ముందుగానే అలర్ట్ అయ్యి స్వయాన్ని పవర్‌ఫుల్‌గా చేసుకోండి, సంతోషంగా ఉంటూ సంతుష్టత వాయుమండలాన్ని తయారు చేయండి, దానితోపాటు ప్రతి ఏరియాలో సందేశమునిచ్చే కార్యమును పూర్తి చెయ్యండి, ఇప్పుడిక ఎవ్వరి ఫిర్యాదు ఉండకూడదు14/02పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలు ప్రేమను తీసుకుంటూ, ఇస్తూ ఫాలో ఫాదర్ చేసి స్వయాన్ని కూడా నిర్విఘ్నులుగా చేసుకోండి మరియు మీ సమీప సహచరులను కూడా నిర్విఘ్నంగా చెయ్యండి27/02శివ అవతరణ సందర్భంగా వ్యర్థాన్ని సమాప్తం చేసే విశేషమైన బహుమతిని బాబాకు ఇవ్వండి, విశేషమైన అటెన్షన్ ఇచ్చి ఒక నెల నిర్విఘ్న అవస్థను అనుభూతి చెయ్యండి15/03జీవితంలోని ప్రతి రోజు హోలీగా (పవిత్రంగా) అయ్యి పవిత్రత వైబ్రేషన్లను నలువైపులకు వ్యాప్తి చెయ్యాలి, గడిచినదానిని గడిచిపోయినదిగా భావించి సఫలత వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి30/03ఎటువంటి వాయుమండలాన్ని చూస్తున్నా బాబా స్నేహము మరియు సహయోగముతో ముందుకు వెళ్తూ ఉండండి, ప్రతి ఒక్కరిలో విశేషతలను చూడండి, స్వయం కూడా తీవ్ర పురుషార్థపు ఉల్లాస-ఉత్సాహాలలో ఉండండి మరియు తోటివారికి కూడా ఉమంగ-ఉల్లాసాలను ఇప్పించండి12/10దీపావళి అంటే దిలారాముడు మరియు దీపములకు స్మృతిచిహ్నము, పిల్లలందరి హృదయంలో దిలారాముడైన తండ్రి నిండి ఉన్నారు05/11వెలిగి ఉన్న మీ దివ్య స్వరూపంలో ఎలా ఉండాలంటే మీ ఎదురుగా వచ్చిన వారి దీపము వెలగాలి, మీ సాధారణ స్వరూపం వారికి కనిపించకూడదు30/11హృదయాభిరాముడిని హృదయంలో నిలుపుకుని మిలనం జరుపుకుంటూ సదా సంతోషంగా ఉండండి, అమృతవేళ రోజు ఆరంభమయ్యే సమయము కావున అమృతవేళపు అమృతాన్ని తప్పకుండా త్రాగాలి25/12నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థపు లక్ష్యాన్ని పెట్టుకుని సదా ముందుకు సాగుతూ ఉండండి, చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానుంది కావున ప్రతి సబ్జెక్టులో కనీస పాస్ మార్కులు తీసుకోవాలి, సదా కలసి ఉండండి మరియు కలసి రాజ్యంలోకి రండి
