తెలుగు Murlis — 2013
11 murlis0/11 murlis read0%
18/01బాప్‌దాదా ఆశ - ఇప్పుడు బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యే అడుగును ఉల్లాస ఉత్సాహాలతో తీవ్రం చెయ్యండి, ఇందుకు విశేషమైన ప్లాన్‌ను తయారు చెయ్యండి02/02తండ్రి స్నేహంలో ఇమిడిపోతూ, శక్తులతో మనసును నియంత్రిస్తూ సదా మన్‌జీత్, జగత్‌జీతులుగా అవ్వండి20/02కర్మయోగి జీవితంలో తీవ్ర పురుషార్థం ద్వారా ప్రతి సబ్జెక్టులో సదా సంతుష్టంగా మరియు సంతోషంగా ఉండండి. తమ సంతోషమయ, దివ్యగుణ సంపన్న ముఖముతో సంతోషాన్ని అనుభవం చేయించండి09/03బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా స్థితిలో ఉండి, తమ సంతోషమయ ముఖముతో అందరికీ సంతోషాన్ని అనుభవం చేయించండి. మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాలను ఈ బర్త్ డే రోజున బాబాకు బహుమతిగా ఇచ్చేయండి22/03భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతితో సదా హర్షితంగా ఉండండి, హర్షితంగా చెయ్యండి. వ్యర్థ విషయాలను హో లీ చేసి హోలీగా అవ్వండి05/04శుభ భావనతో ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నిర్విఘ్నంగా ఉండండి మరియు అందరినీ నిర్విఘ్నంగా చెయ్యండి. సదా సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపరచండి24/10వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసా శక్తి ద్వారా పవర్‌ఫుల్ సకాశ్ ఇచ్చే సేవను చెయ్యండి, వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చెయ్యండి15/11ఏ విషయం వచ్చినా కానీ దానిని బాబాకిచ్చేసి మీరు చిరునవ్వు చిందిస్తూ ఉండండి30/11ముంబయిలో దాదీ గుల్జార్ గారు బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు, వీడియో కాన్ఫెరెన్సు ద్వారా అందరూ పూర్తి దృశ్యాన్ని చూసారు, తర్వాత అందరికీ దాదీ గుల్జార్ గారు బాప్‌దాదా యొక్క సందేశాన్ని వినిపించారు15/12సదా సంతోషంగా ఉండే భాగ్యశాలి పిల్లలకు చాలా-చాలా, చాలా-చాలా ప్రియస్మృతులు. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని బాగా పంచండి31/12పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతో పాటు స్వప్నమాత్రంలోనైనా ఉన్న బలహీనతను విడిచిపెట్టి ఉల్లాస-ఉత్సాహాలతో గుణాలను ధారణ చేసుకునేందుకు దృఢతా సంపన్న సంకల్పం చేసి సదా వాహ్ వాహ్‌గా ఉండండి, రోజూ అమృతవేళ ఆ సంకల్పాన్ని రిపీట్ చేసుకున్నట్లయితే బాప్‌దాదా నుండి ఎక్స్‌ట్రా సహాయం లభిస్తుంది
