తెలుగు Murlis — 2015

7 murlis
0/7 murlis read0%
18/01స్మృతి దివసమునాడు ఏదో ఒక విశేషతను స్పయంలో ధారణ చేసుకుని లోపాలను సమాప్తం చెయ్యాలి, భారతదేశంలో భారతదేశ తండ్రి గుప్త వేషంలో వచ్చి ఉన్నారు అన్న సందేశాన్ని నలువైపుల స్పష్టంగా వ్యాపింప చెయ్యాలి16/02తండ్రి మరియు పిల్లల ప్రేమ అమరమైనది మరియు అలౌకికమైనది, మీకు బాబా పరిచయంతో పాటు ప్రాప్తులు కూడా లభించాయి, అలాగే సేవలో కూడా ముందుకు వెళ్తూ అందరికీ ఉల్లాస-ఉత్సాహాలను ఇవ్వండి, ఇప్పుడిక ఎవ్వరి నుండి ఫిర్యాదు రాకూడదు15/03పనులు చేసుకుంటూ నా బాబా, మధురమైన బాబా అనే రెండు మాటలే గుర్తుండాలి, ఈ అలౌకిక ప్రేమ సంబంధమే సంగమయుగ బహుమతి10/04ముంబయి విల్లేపార్లే సేవాకేంద్రంలో దాదీ గుల్జార్‌గారు బాబాకు భోగ్‌ను స్వీకరింపజేసారు, అప్పుడు అవ్యక్త బాప్‌దాదా దాదీ శరీరంలోకి ప్రవేశించి మధురమైన మహావాక్యాలను ఉచ్ఛరించారు14/10ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు బాబా హృదయంలో సదా ఇమిడి ఉంటారు. మన సత్యయుగ రాజ్యం ఇప్పుడిక వచ్చేస్తుంది అన్న సంతోషం అందరి హృదయాలలో ఉంది, అందరూ ఇటువంటి యుగాన్ని తీసుకురావడంలో బిజీగా ఉన్నారు03/11ప్రభుప్రియుల సంగఠన కేవలం ఈ సంగమ మహా సమయంలోనే జరుగుతుంది, పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా మరియు బాబా హృదయంలో గారాల పిల్లలు ఉన్నారు31/12డ్రామాలో ఈ సంగమ మిలనము చాలా చాలా అమూల్యమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. భాగ్యశాలి పిల్లలకు మాత్రమే అకస్మాత్తుగా లభించే లాటరీ ఇది

© 2026 Brahma Kumaris. All rights reserved.

Murli Portal — Spiritual wisdom for daily living.

Command Palette

Search for a command to run...