తెలుగు Murlis — 2017
6 murlisFull తెలుగు Avyakt Murli archive for 2017. Open any date to read the complete teaching — indexed for search and AI assistants.
0/6 murlis read0%
18/01ఈ బేహద్ పరివారము ఎంతటి మంచి అద్భుతమైన పరివారము, ఈ మిలనము సాధారణ మిలనము కాదు. ఇప్పుడు అందరం కలుసుకుంటున్నాము, ఇలా కలుసుకుంటూ కలుసుకుంటూ కలిసిపోతాము. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి24/02మాల మీ విశేషమైన స్మృతిచిహ్నము, ఈ మాలను ధరించి సదా మాలధారులుగా అయి ఉండండి, మెరుస్తున్న ఈ మాలయే ఈనాటి విశేషమైన బహుమతి20/03మీ సాధారణ స్వరూపాన్ని మార్చి కొద్ది సమయమైనా సంగమయుగ ఫరిశ్తా స్వరూపాన్ని అనుభవం చేసి చూడండి, ఇది చక్కని చిరునవ్వు కలిగిన మీ ప్రకాశమయ రూపము10/11ప్రియమైన బాప్‌దాదా యొక్క అవతరణలో ఇది రెండవ టర్న్. ప్రియమైన బాప్‌దాదా గారి రథమైన దాదీ గుల్జార్‌గారు నిన్న (9-11-17) నాడు ముంబయి నుండి శాంతివనానికి చేరుకున్నారు. ఈ రోజు అనగా 10వ తారీఖు నాడు సాయంత్రం 6.30ని.లకు ప్రియమైన బాప్‌దాదా గారి మహావాక్యాలను వీడియో ద్వారా (రివైజ్డ్) వినిపించడం జరిగింది. ఆ మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. ఇది కర్ణాటక మరియు ఇండోర్ (ఆరతీ అక్కయ్య) జోన్ల సేవ టర్న్. అవ్యక్త మహావాక్యాలను విన్న తర్వాత దాదీ గుల్జార్ గారు బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు. తర్వాత అందరితో నయన మిలనాన్ని జరుపుతూ, చేయి ఊపి అందరినీ కలిసి అందరికోసం మధురమైన మహావాక్యాలను ఈ విధంగా ఉచ్ఛరించారు05/12ఇది భగవంతుడు మరియు పిల్లల అద్భుతమైన మిలనము, స్నేహ మిలనము. నూతన సంవత్సరము అంటే స్నేహ సంవత్సరాన్ని జరుపుకోవడము31/12నూతన సంవత్సరాన్ని సమాప్తి సంవత్సరము, శ్రేష్ఠ సంవత్సరము మరియు ప్రపంచాన్ని మేలుకొలిపే సంవత్సరము - ఈ రూపంగా జరుపుకోండి
