తెలుగు Murlis — 2016
8 murlis0/8 murlis read0%
18/01అభిరుచితో చదువును చదువుకునే విద్యార్థులు ఎప్పుడూ ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ అవ్వలేరు, ఫెయిల్ అవ్వడము అంటే ఫీల్ అవ్వడము12/02సైన్సు సాధనాలు మిలనానికి దారిని సహజం చేసేసాయి కానీ, హృదయంతో చేసేదే అన్నిటికన్నా మంచి స్మృతి, హృదయంలో బాబా, బాబా గుర్తుండాలి, బాబాయే హృదయంలో నిండి ఉండాలి07/03సంగమయుగ భాగ్యమును ఎవరైతే ప్రాప్తి చేసుకున్నారో వారు మహాన్ యోగులు, ఈ యుగము పరమాత్మ జన్మ, పరమాత్మ మిలనముతో ఉన్న డైమండ్ యుగము ఇందులో అలౌకిక సుఖము, శాంతి, శ్రేష్ఠ జన్మ మరియు భాగ్యశాలి పరివారముల ప్రాప్తి జరుగుతుంది31/03పిల్లలు ప్రతి ఒక్కరి హృదయపూర్వక ప్రేమ మరియు స్థితి వారి రూపంలో(ముఖంలో) కనిపిస్తుంది, ప్రతి ఒక్కరూ భిన్న భిన్న సంబంధాల ప్రేమతో మిలనం జరుపుకుంటున్నారు, జరుపుకుంటూ ఉంటారు16/10ఓం శాంతి పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులై మనసుతో నాట్యం చెయ్యడాన్ని పెంచండి, మనసుతో మౌనంగా ఉండే అలవాటు చేసుకోండి, అప్పుడు మాటల శబ్దం నుండి దూరం అవుతూ ఉంటారు మరియు శాంతి కిరణాలతో సేవ స్వతహాగా పెరుగుతూ ఉంటుంది15/11ఈ అవ్యక్త మిలనము కూడా ఎంతో ఆకర్షణను తీసుకువస్తుంది, ప్రతి ఒక్కరి మనసులలో ఉల్లాసము వస్తుంది05/12అందరి మనసు పటంలో మొదటి అవ్యక్త మిలనపు స్మృతులు నిండి ఉన్నాయి, అందరి ముఖములో, హృదయములో నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని ఉంది. ఈ అవ్యక్త మిలనము అందరినీ ఆకర్షిస్తుంది31/12దిల్‌వాలా ఒక్కరు, దిల్‌వాలాలు అనేకులు, అందరి హృదయాలలో నా బాబా నిండి ఉన్నారు. ఈ సుఖమయ జీవితంలోనే మజా ఉంది, ఏమి జరిగినా కానీ సూచన లభించిన వెంటనే ఏకరస అవస్థలో స్థితి అయ్యే అభ్యాసం చెయ్యండి. ఆజ్ఞ అనుసారంగా అతీంద్రియ సుఖంలో ఇమిడిపోండి
