తెలుగు Murlis — 2018

8 murlis
0/8 murlis read0%
12/02"జన్మదినం రోజున ఫాస్ట్‌ సో ఫస్ట్‌ డివిజన్‌లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి ప్రతి శ్వాస, సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయము విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరం తీరుతుంది"12/03"సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకుంటూ, తమ మాస్టర్‌ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్‌ చేసుకోండి"05/04"కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్‌ ముక్తిదాతలుగా కండి, అందరికీ తండ్రి సాంగత్యము అనే రంగును వేసి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి"12/10“సదా స్నేహిగా ఉండటంతోపాటు అఖండ మహాదానిగా అవ్వండి అప్పుడు విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు”15/11“స్వరాజ్యము యొక్క రిజల్ట్‌ను చెక్ చేసుకుని స్వయాన్ని ఛేంజ్ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి’’ 30/11“పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తులు - హోలియెస్ట్, హైయెస్ట్ మరియు రిచెస్ట్”15/12“సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తా స్థితిలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యండి”31/12“నూతన సంవత్సర నవీనత - దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అను పదాలకు వీడ్కోలు చెప్పి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి”

© 2026 Brahma Kumaris. All rights reserved.

Murli Portal — Spiritual wisdom for daily living.

Command Palette

Search for a command to run...