తెలుగు Murlis — 2011

12 murlis
0/12 murlis read0%
18/01బ్రహ్మా బాబా సమానంగా జీవితములో ఉంటూ జీవన్ముక్త స్థితిలోని ఆనందాన్ని పొందండి, మన్‌జీత్ జగత్‌జీతులుగా అయి స్నేహానికి కానుకగా ఇవ్వండి02/02మీ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి17/02మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను చేస్తూ, బహుకాలము నుండి తీవ్ర పురుషార్థము చేసి ఎవరెడీగా ఉండండి, అప్పుడు మాలలో మణిపూసగా అయిపోతారు02/03ఈ పుట్టినరోజు నాడు అందరూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ, సహయోగిగా అయ్యి వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పూలను అర్పించండి. మాస్టర్ సర్వశక్తిమంతుని సీట్‌పై సెట్ అయ్యి ఇందులో నంబర్‌వన్ బహుమతిని పొందండి16/03మనసు ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభ భావన, శుభ కామనలను ఉంచి సంస్కార మిలనము అనే రాస్‌ను చేయండి మరియు మీలోని పాత సంస్కారాలను కాల్చివేసి, ప్రభువు యొక్క సాంగత్యపు రంగును అంటించుకుంటూ నిజమైన హోలీని జరుపుకోండి31/03దృఢ సంకల్పము ద్వారా టెన్షన్‌ ఫ్రీ కు ఉదాహరణగా అయ్యి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖంతో ఉన్న ఆత్మలకు సంతోషాన్ని వరదానంగా ఇవ్వండి13/04జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగ శక్తితో సంస్కారాల సంస్కారం చేయండి. మీ నడవడిక, ముఖము, దృష్టి, వృత్తి మరియు సంకల్పాలతో బాబాను ప్రత్యక్షం చేయండి19/10ఫాలో ఫాదర్ చేసి బ్రహ్మా బాబా సమానంగా వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలపై విజయులుగా, కర్మాతీతులుగా అయ్యి ముక్తి ద్వారాలను తెరిచేందుకు నిమిత్తులుగా అవ్వండి. ఈ దీపావళికి అందరూ పరస్పరంలో కలుసుకుని సంస్కార మిలన రాస్‌ను చేయండి15/11ఇప్పుడు పరిస్థితులను చూడకుండా తీవ్ర పురుషార్థము చేసి బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. నిర్విఘ్నంగా మరియు ఎవరెడీగా అయ్యి 108 మాలను తయారు చెయ్యండి30/11అమృతవేళ విశేషంగా సర్వ శక్తుల అనుభవీ స్వరూపులుగా అయ్యి యోగ శక్తిని వాయుమండలంలో వ్యాపింపజేయండి. మనసును సదా బిజీగా ఉంచండి, సమయపు పిలుపు - తీవ్ర పురుషార్థీ భవ15/12సదా నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నంగా మరియు సమానంగా అయ్యి కలిసివెళ్ళేందుకు తయారీలు చేసుకోండి31/12నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థీ భవ అనే వరదానంతో మీ ముఖం ద్వారా ఫరిశ్తా రూపాన్ని చూపించండి. లైట్-మైట్ స్వరూపులై జ్వాలాముఖి యోగం ద్వారా వ్యర్థాన్ని కాల్చి వేయండి. దుఃఖంతో, అశాంతితో ఉన్న ఆత్మలకు శక్తులను దానం చెయ్యండి

© 2026 Brahma Kumaris. All rights reserved.

Murli Portal — Spiritual wisdom for daily living.

Command Palette

Search for a command to run...