తెలుగు Murlis — 2010
11 murlis0/11 murlis read0%
18/01బ్రహ్మా బాబా సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వడం కోసం మనసుకు టైమ్ టేబుల్‌ను తయారు చేసుకుని కర్మలను చేస్తూ కర్మయోగి అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి30/01నాలుగు సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకురండి11/02శివుని జన్మ దినం రోజున క్రోధం రూపి జిల్లేడు పూలను బాప్‍దాదాకు అర్పించి దర్పణంలా అవ్వండి. పవిత్ర ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణమై ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి28/02దేహ భానం యొక్క ‘నేను-నేను’ అన్న హోలీని కాల్చివేసి పరమాత్ముని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకోండి15/03పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మల్లారా, దుఃఖంతో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వండి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థవంతులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి31/03పూర్వజుడను మరియు పూజ్యుడను అన్న స్వమానంలో ఉంటూ మనసు ద్వారా సర్వుల పాలనను చేయండి, పూర్తి వృక్షానికి సకాశ్‌ను ఇవ్వండి24/10సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ-సంస్కారాలను పరివర్తన చెయ్యడంలో తీవ్రతను తీసుకురండి, మనసు ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి15/11స్వ పరివర్తన యొక్క గతిని తీవ్రం చేసి స్వభావ-సంస్కారాల సమాప్తి సమారోహమును జరుపుకోండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మా బాబాను కాపీ చేయండి30/11ప్రతి గంట 5 స్వరూపాల వ్యాయామము చేసి మనసును శక్తిశాలిగా చేసుకోండి, బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలు కూడా బాబావలె చేసుకోండి15/12నాది అన్నదానిని నీది లోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, సెకండులో వ్యర్థానికి బిందువును పెట్టే అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పమును మరియు సమయాన్ని సఫలం చేయండి31/12పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పాన్ని తీసుకోండి మరియు దయా హృదయులుగా, మాస్టర్ దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము, అశాంతితో ఉన్న ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి
