తెలుగు Murlis — 2006
10 murlis0/10 murlis read0%
18/01సంకల్పాలు, సమయము మరియు మాటల పొదుపు పథకం ద్వారా సఫలతా మహోత్సవాన్ని జరుపుకోండి, నిరాశలో ఉన్న ఆత్మలలో ఆశా దీపాన్ని వెలిగించండి03/02పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క ఎటువంటి స్థితిని తయారు చేసుకోండంటే అందులో వ్యర్థము యొక్క నామరూపాలు ఉండకూడదు25/02ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తులుగా ఉండే వ్రతాన్ని చేపట్టండి, దయార్ద్రహృదయులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి, కలిసి వెళ్ళాలంటే సమానముగా అవ్వండి14/03పరమాత్మ మిలనము యొక్క అనుభూతి కొరకు తప్పుడు రూపములోని ‘నేను అన్న భావన’ను కాల్చే హోలీని జరుపుకోండి, దృష్టి అనే పిచికారీ ద్వారా సర్వ ఆత్మలపై సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును చిలకరించండి28/03విశ్వములోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి, సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వండి31/10సదా స్నేహీలుగా ఉండటముతోపాటు అఖండ మహాదానులుగా అయినట్లయితే విఘ్న-వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు16/11మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి30/11జ్వాలాముఖి తపస్య ద్వారా మైపన్ (నేను) అనే తోకను కాల్చి బాప్‌దాదా సమానముగా అవ్వండి, అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది15/12స్మృతి స్వరూపులుగా, అనుభవీమూర్తులుగా అయ్యి క్షణము యొక్క తీవ్రగతితో పరివర్తన చేసి పాస్ విత్ ఆనర్‌గా అవ్వండి31/12నూతన సంవత్సరానికి నవీనత - దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అన్న పదాలకు వీడ్కోలు ఇచ్చి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి
