తెలుగు Murlis — 2007
12 murlis0/12 murlis read0%
18/01ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా కండి02/02పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తు - హోలియస్ట్, హైయస్ట్ మరియు రిచెస్ట్15/02నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పుట అనే నిద్ర నుండి మేలుకోవడమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ03/03పరమాత్మ సాంగత్యములో జ్ఞానమనే గులాల్, గుణాలు మరియు శక్తులనే రంగును వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటము17/03శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలీ వైబ్రేషన్లను మరియు వాయుమండలమును తయారుచేసే తీవ్ర పురుషార్థమును చెయ్యండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోండి31/03సుపుత్రులై తమ ముఖము ద్వారా బాబా ముఖమును చూపించాలి, నిర్మాణము(సేవ)తోపాటు నిర్మల వాణి, నిర్మాన స్థితి యొక్క బ్యాలెన్స్‌ను పెట్టుకోవాలి06/09దాదీ చేతిలో ప్రత్యక్షత పరదాను తెరిచే బటన్ ఉంది, ఇందులో మీరందరూ కూడా సహయోగిగా అవ్వండి15/10సంగమయుగ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోవడానికి అన్ని భారాలను మరియు బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్‌గా కండి31/10తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉండి అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి30/11సత్యత మరియు పవిత్రత శక్తులను స్వరూపములోకి తీసుకువస్తూ బాలక్ సో మాలిక్ స్థితిలో బ్యాలెన్సును ఉంచండి15/12సమయం యొక్క మహత్వమును తెలుసుకుని, కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి, నష్టోమోహులుగా, ఎవరెడీగా కండి31/12నూతన సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తులుగా తయారుకావాలి
