తెలుగు Murlis — 2008

11 murlis
0/11 murlis read0%
18/01సత్యమైన స్నేహితులుగా అయి, అన్ని భారాలను బాబాకు ఇచ్చేసి సంతోషాన్ని అనుభవం చేయండి, శ్రమ నుండి ముక్తులు కండి02/02సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకుంటూ, తమ మాస్టర్‌ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్‌ చేసుకోండి18/02విశ్వ పరివర్తన కొరకు శాంతి శక్తిని ప్రయోగించండి05/03సంగమ బ్యాంకులో సైలెన్సు శక్తిని మరియు శ్రేష్ఠ కర్మను జమ చేసుకోండి, శివ మంత్రంతో నేను అనే దానిని పరివర్తన చేసుకోండి18/03కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్‌ ముక్తిదాతలుగా కండి, అందరికీ తండ్రి సాంగత్యము అనే రంగును వేసి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి02/04ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీలుగా కండి, లక్ష్యము మరియు లక్షణమును సమానంగా తయారు చేసుకోండి20/10సంతుష్టమణులుగా అయి విశ్వంలో సంతుష్టతా ప్రకాశాన్ని వ్యాపింపజేయండి, సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ సంతుష్టపరచండి15/11సత్యమైన, స్వచ్ఛమైన హృదయంతో పరమాత్మ స్నేహితులుగా అయి ప్రతి ప్రాప్తిలో అనుభవం యొక్క అథారిటీలుగా కండి30/11ఫుల్‌స్టాప్‌ పెట్టి, సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి, మనసా శక్తి ద్వారా సుఖశాంతుల అంచలిని ఇచ్చే సేవను చెయ్యండి15/12ఒకే రాజ్యము, ఒకే ధర్మము, లా అండ్‌ ఆర్డర్‌ స్థాపన అవుతున్న సమయములో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి31/12ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానము ద్వారా నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసి, సంకల్పము, శ్వాస, సమయమును సఫలం చేయండి, సఫలతామూర్తులుగా కండి

© 2026 Brahma Kumaris. All rights reserved.

Murli Portal — Spiritual wisdom for daily living.

Command Palette

Search for a command to run...