తెలుగు Murlis — 2009

11 murlis
0/11 murlis read0%
18/0140 సంవత్సరముల అవ్యక్త పాలనకు రిటర్ను - 4 విషయాలు - శుభ చింతకులుగా అవ్వండి, శుభ చింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలమును తయారు చేయండి మరియు జీరో (0) - హీరో స్మృతిలో ఉండండి05/02సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తా స్థితిలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసమును చేయండి22/02జన్మదినం రోజున ఫాస్ట్‌ సో ఫస్ట్‌ డివిజన్‌లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి ప్రతి శ్వాస, సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయము విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరం తీరుతుంది09/03హోలీకి విశేషమైన బహుమతి ఫరిశ్తా డ్రెస్‌ను రోజూ మధ్య-మధ్యలో ధారణ చెయ్యడము మరియు పాత సంస్కారాల హోలీని కాల్చివేయడము24/03బాప్‌దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో నింపుకుని కార్యంలో వినియోగించండి, అనుభవంలో అథారిటీలుగా అవ్వండి07/04కారణము అన్న మాట నుండి ముక్తులై ముఖము మరియు నడవడిక ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ పట్ల ఉల్లాస-ఉత్సాహాలతో పాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తితో ఉండండి25/10సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ ముఖము మరియు నడవడికతో అలౌకికతను సాక్షాత్కారం చేయించండి15/11స్వరాజ్యం యొక్క రిజల్ట్‌ను చెక్‌ చేసుకుని స్వయాన్ని ఛేంజ్‌ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి30/11తండ్రికి మరియు సర్వులకు ప్రియులుగా అవ్వాలంటే సంతుష్టమణిగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుండి ముక్తులై ఉండండి15/12పరివారంతో ప్రీతిని నిర్వర్తించడానికి నాలెడ్జ్‌ఫుల్‌గా అయి తండ్రి సమానంగా సాక్షి స్థితిలో ఉండాలి. తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారము నాలుగింటిలో నిశ్చయబుద్ధిగా అయి విజయులుగా అవ్వాలి31/12నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి, తండ్రి సమానంగా అవ్వడానికి దేహీ-అభిమానిగా ఉండే నేచర్‌ను నేచురల్‌గా చేసుకోండి

© 2026 Brahma Kumaris. All rights reserved.

Murli Portal — Spiritual wisdom for daily living.

Command Palette

Search for a command to run...