ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు పొందండి
ఆశీర్వాదాలు మనం పరస్పరం పంచుకునే సానుకూల శక్తి ప్రకంపనలు, అవి సత్సంబంధాలను సృష్టిస్తాయి. పరమాత్ముడు ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునే కొన్ని సుందరమైన పద్ధతులను చెప్తున్నారు. వాటిలో కొన్నింటిని అర్థం చేసుకుందాం – మనం ఇతరులను